Friday, 6 November 2026

August 2012

కరీంనగర్

గుండెపోటుతో మృతి చెందిన సింగరేణి కార్మికుడు

గోదావరిఖని: సింగరేణి ఓసీటీ 3లోని వర్క్‌షాపులో పనిచేసే మధూసుదన్‌ రావు(45) గుండెపోటుతో మృతి చెందాడు. కార్మికుడు పని చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సింగరేణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కార్మికుడు మృతి చెందినట్లు అధికారులు…

హైదరాబాద్

శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు

సీబీఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున బెయిల్‌ ఇవ్వలేమని స్పష్టం చేసిన హైకోర్టు హైదారాబాద్‌: ఓఎంసీ కేసులో నిందుతురాలు, ఐఏఎస్‌ అదికారి శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఓఎంసీ కేసులో తాను అరెస్టయి దాదాపు 8…

వార్తలు

లారీ, ఆటో ఢీ.. ఇద్దరి మృతి

వినుకొండ: వినుకొండ సమీపంలోని విఠంరాజుపల్లె వద్ద ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సావల్యపురం మండలం పోట్లూరు నుంచి ప్రయాణికులతో వినుకొండకు వస్తున్న ఆటోను గుంటూరు వైపునకు…

హైదరాబాద్

జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి తాళం వేసి నిరసన

హైదరాబాద్‌: ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి తెదేపా కార్పొరేటర్లు తాళం వేశారు. నగరంలో నెలకొన్న సమస్యలపై మేయర్‌, కమిషనర్‌ వచ్చి హామి ఇచ్చేంతవరకూ తాళం తీయబోమని ధర్నాకు దిగారు. తెదేపా నేత సింగిరెడ్డి…

హైదరాబాద్

చంద్రబాబును కలిసిన ఓయూ విద్యార్థులు

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణకు అనుకులంగా తెదేపా తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీని కోసం రాజ్యాంగ…

వార్తలు

అసోం చేరుకున్న సోనియా

గౌహతి: అల్లర్లు చెలరేగిన ప్రాంతల్లో పర్యటించేందుకు యూపీఐ ఛైర్‌పర్సస్‌ సోనియాగాంధీ అసోంకు చేరుకున్నారు. హింస చోటుచేసుకున్న కోక్రాఝార్‌, డుబ్రీ జిల్లాల్లో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, అసోం ముఖ్యమంత్రి తరుణ్‌గోగాయితో కలిసి సోనియా పర్యటించనున్నారు. సహాయక శిబిరాలను సందర్శించి బాధితులను…

వార్తలు

పరవాడలో చెలరేగిన ఘర్షణ

పరవాడ: విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలంపాలెంలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగాల కేటాయింపుల్లో  వివక్ష పాటిస్తున్నారని తెదేపా, కాంగ్రెస్‌, వైకాపాకు చెందిన మత్స్యకారులు పరస్పరం దాడులకు దిగారు. రెండు రోజులుగా ఈ ఘర్షణలు గ్రామంలో కొనసాగుతున్నాయి. ఈ…

హైదరాబాద్

ఈరోజు బంగారం ధరలు

హైదరాబాద్‌: నగరంలో ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,450గా ఉంది. 22 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. 29,840గా ఉంది. కిలో…

వార్తలు

లారీ దూసుకెళ్లి ముగ్గురి మృతి

ప్రకాశం: జిల్లాలోని అద్దంకి మండలం గోవాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలుచున్న వారిపై ఓ లారీ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని…

వార్తలు

గురుకుల పాఠశాలలో ప్రబలిన విష జ్వరాలు

నిర్మల్‌ : పట్టణంలో సోఫినగర్‌ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో వందికి పైగా విద్యార్థులు జ్వరాల బారిని పడ్డారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్సలను అందజేశారు.…