నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టండి: మంత్రి కాసు
గుంటూరు, ఆగస్టు 3 : జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన వుందని మంత్రి కాసు కృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు వచ్చిన ఆయనను ఆర్ అండ్ బి గెస్టుహౌస్‌లో పలు శాఖల అధికారులు కలిసి నీటి…
