ఇద్దరు మావోయిస్టుల అరెస్టు
ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల మండలం చలమల అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులు, ముగ్గురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు తుపాకులు, మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకన్నారు.
ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల మండలం చలమల అటవీ ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులు, ముగ్గురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు తుపాకులు, మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకన్నారు.
విజయనగరం, ఆగస్టు 3 : శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట దళితుల సమస్యలను ప్రభుత్వమే తక్షణమే పరిష్కరించాలని జిల్లా సామాజిక న్యాయ ఉద్యమ వేదిక కన్వీనర్ గంటాన అప్పారావు తెలిపారు. ప్రభుత్వ వైఖరిని వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.…
విశాఖపట్నం: సింహాచలం ఆలయ భూమి క్రమబద్ధీకరణకు ఏకంగా నకిలీ జీవో సృష్టించిన ఇద్దరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక ప్రభుత్వ అధికారి కూడా ఉన్నారు. కాకినాడ డిప్యూటీ సర్వేయర్ రాఘవరావు, ఆయన సోదరుడు బాలకృష్ణను ఈ…
విజయనగరం, ఆగస్టు 3 : సినీనటుడు మంచు మనోజ్‌కుమార్ స్థానిక సప్తగిరి థియేటర్‌లో ‘ఊ కొడుతారా… ఉలిక్కి పడతారా’ చిత్ర యూనిట్‌తో చేసిన సందడి ప్రేక్షకుల్లో ఉర్రూతలూగించింది. తాను నటించిన ఈ చిత్రాన్ని ఆధరించిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు…
విజయనగరం, ఆగస్టు 3 : తల్లిపాలతో బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని పెదంకలాం పిహెచ్‌సి వైద్యాధికారి విజయకుమార్ చెప్పారు. తల్లిపాల వారోత్సవం, అమ్మకొంగు కార్యక్రమాన్ని మండలంలోని పెదంకలాం, బూర్జ, కృష్ణాపురం తదితర గ్రామల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…
కర్నూలు, ఆగస్టు 3 : పద్మభూషణ్, సంగీత కళానిధి బిరుదాంకితులు డాక్టర్ శ్రీపాద పినాకపాణి శుక్రవారం వందో జన్మదినోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీ సీఈఓ డాక్టర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పినాకపాణికి స్వగృహంలో బొకెను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు.…
అనంతపూర్: యశ్వంత్‌పూర్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తి నలిచిపోయింది. హిందూపురంలో 2గంటలుగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు మెకానిక్ గుంతకల్ నుంచి రావాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రయాణికుల…
ఏలూరు, ఆగస్టు 3 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24గంటల్లో 17.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళికా శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ కె. సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అత్యధికంగా మొగల్తూరు…
లండన్: ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ పోటీల్లో భారత ఘాటర్ విజయకుమార్ రజితం సాధించారు. దీంతో భారత్ ఖాతాలో రెండో పతకం పడింది. ఇప్పటికే ఘాటింగ్‌లో గగన్ నారంగ్…
శ్రీకాకుళం, ఆగస్టు 3 : జిల్లాలో జలుమూరుతో పాటు కొత్తగా మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఏర్పాటు కానున్నాయని, దీనిపై ప్రభుత్వం జీవో విడుదల చేసిందని జిల్లా మార్కెట్ కమిటీ ఏడీ ఎస్‌టి నాయుడు తెలిపారు. జలుమూరు మండల…