రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించను: మోదుగుల
గుంటూరు: రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించబోనని నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును తెలంగాన విషయంలో అనుకూలంగా లేఖ రాయెద్దని సీమాంధ్ర ప్రాంత సభ్యులంతా కోరుతామని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే…
