Friday, 6 November 2026

August 2012

హైదరాబాద్

డేవిన్‌కవ్‌ జట్టునుంచి భూపతి, బోపన్న తొలిగింపు

హైదరాబాద్‌: క్రీడాకారుల్లో క్రమశిక్షణరాహిత్యాన్ని సహించేది లేదన్న దిశగా భారత టెన్నిస్‌ సమాఖ్య గట్టి సంకేతాలు పంపింది. న్యూజిలాండ్‌లో జరగనున్న డేవిస్‌కవ్‌లో ఆడే జట్టునుంచి మహేశ్‌భూపతి, బోపన్నలను తోలగించింది. అమెరికాలో ప్రపంచకవ్‌ ఆడనుండటతో లియాండర్‌పేన్‌ ఆడటం లేదు. సోమ్‌దేవ్‌ డేవిస్‌…

హైదరాబాద్

మన్మోహన్‌సింగ్‌ రాజీనామా చేయాలి:టీడీపీ

హైదరాబాద్‌: టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ రోజు మీడీయాతో మాట్లాడుతూ కాగ్‌ నివేదికలో బయటపడిన కుంభకోణాలకు నైతిక బాధ్యత వహిస్తూ  ప్రధానమంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనిపై సోమవారం పార్లమెంట్‌ సమావేశాలను స్థంబింప చేస్తామని…

హైదరాబాద్

తాజ్‌కృష్ణలో సైనాకు బహుమతి అందజేయనున్న సచిన్‌

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలోని తాజ్‌కృష్ణలో రేపు సైనా నెహ్వల్‌కు సచిన్‌ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయనున్నట్లు బ్యాడ్మింటన్‌ కోచ్‌ పున్నయ్య చౌదరి తలిపారు. సైనాకు బీఎండబ్ల్యూ కారును అందజేస్తారని ఆయన తెలిపారు.

జిల్లా వార్తలు

విజిలెన్స్‌ మానిటరింగ్‌ సమావేశం రసాభాస

వరంగల్‌: వరంగల్‌లో ఈరోజు జరిగిన విజిలెన్స్‌ మానిటరింగ్‌ సమావేశం రసాభాసగా మారింది.విద్యుత్‌కోతలు, ఎంజీఎం సమస్యలపై పోడియం ఎదుట తెదేపా, తెరాస సభ్యులు బైఠాయించి నిరసన తెలిపారు. వీటిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం…

హైదరాబాద్

గబ్బర్‌సింగ్‌ శతదినోత్సవాలు

హైదరాబాద్‌: ముషీరాబాద్‌ ఖషీష్‌ ఫంక్షన్‌హాల్‌లో ఈ రోజు మధ్యాహ్నం గబ్బర్‌సింగ్‌ శతదినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నూర్‌ మహమ్మద్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభావేదికపై భారీ…

జిల్లా వార్తలు

ట్రాస్స్‌కో అధికారులను ఘెరావ్‌ చేసిన పారిశ్రామికవేత్తలు

మెదక్‌: పటాన్‌చెరులోని ట్రాన్స్‌కో ఏడీ కార్యాలయం ముందు పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. అధికారులను బయటకు పంపి గేటుకు తాళం వేశారు. ట్రాన్స్‌కో ఏడీ, ఏఈలను నిర్బంథించి ధర్నాలో కూర్చోబెట్టారు. విద్యుత్‌ లేక పరిశ్రమలు మూతపడుతున్నాయని తక్షణమే తమ సమస్యలు…

హైదరాబాద్

1800 జిలెటిన్‌ స్టిక్స్‌ స్వాధీనం

హైదరాబాద్‌: కంచన్‌బాగ్‌ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 1800 జిలెటిన్‌ స్టిక్స్‌ను పోలీసులు ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా యాదయ్య అనే వ్యక్తిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారయ్యారు.

వార్తలు

మత్స్సకారులతో అధికారుల చర్చలు విఫలం

విశాఖపట్నం: జిల్లాలోని పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో మత్స్యకారులకు అధికారులకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇంతవరకు సరైన ఒప్పందం కుదరలేదు. దీంతో తీరంలో ఉప్పుటేరుకు తీరానికి మధ్య మత్స్యకారులు ఇసుక బస్తాలను వేసి గట్టు నిర్మించే పనులు కొనసాగుతూనే…

హైదరాబాద్

జగన్‌కు ప్రధాన కోవర్టు ముఖ్యమంత్రే-అవినీతి మంత్రులను తొలగించకపోతే ఉద్యమం:టీడీపీ

హైదరాబాద్‌:  రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జగన్‌కు ప్రధాన కోవర్టని టీడీపీ సీనియర్‌నేత కోడెల శివప్రసాద్‌ నర్సాపురంలో అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సుఫ్రీంకోర్టు నోటీసులు జారీచేస్తే ప్రభుత్వం న్యాయసహాయం అందించేందుకు ముందుకు రావటం విడ్డురంగా ఉందని ఆయన…

హైదరాబాద్

విద్యుత్‌ కోతలకు నిరసనగా జెన్‌కో సీఎండీ కార్యలయాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌:  రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్‌ కోతలతో రైతులతో పాటు గృహా అవసరాలకు సైతం కరెంట్‌ ఇవ్వటం లేదు ఈ కరెంట్‌ కోతలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఈ రోజు…