Friday, 6 November 2026

August 2012

వార్తలు

పేదలకు తక్కువ ఖర్చుతో మందుల దుకాణాలు

బెంగళూర్‌: పేదలకు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా జనరిక్‌ ఔషధ దుకాణాలను దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్యమంత్రి గులాంనబీ అజాద్‌ తెలిపారు. జనరిక్‌ జాబితాలోకి మరిన్ని మందులను తెచ్చే ఆలోచన ఉందన్నారు. తక్కువ ఖర్చుతో క్యాన్సర్‌, గుండె…

వార్తలు

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పించాలి:

వరంగల్‌: వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్న మరణాలపై స్పందిస్తూ రాజ్యసభ సభ్యుడు ఆనంద& భాస్కర్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రికి ఆధునిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధికి స్థానిక నాయకులతో చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి…

వార్తలు

గీతాంజలి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలోని గీతాంజలి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కె.మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను కీసరలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందింది.…

వార్తలు

మంత్రి ధర్మాన రాజీనామా అంశం నా చేతిలో లేదు

హైదరాభాద్‌: మంత్రి ధర్మాన రాజీనామా అంశం తన చేతిలో లేదని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. రాజీనామా ఆమోదంపై నిర్ణయం తన పరిధిలో ఉందని జరుగుతున్న ప్రచారం అవాస్తమని అన్నారు. రాజీనామా ఆమోదించమని సీఎం పంపిస్తే ఆమోదిస్తానని తెలిపారు.…

వార్తలు

బొగ్గు గనులను ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలి

హైదరాబాద్‌: బొగ్గు కుంభకోణం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని తెరాస డిమాండ్‌ చేసింది. రూ.లక్షా 86 వేల కోట్లు ఈ కుంభకోణంలో దుర్వినియోగం జరిగిందని తెలితే కేంద్రంలో చలనమే లేదని ఆ పార్టీ…

వార్తలు

లక్ష్మీనారాయణ కల్‌డేటా వ్యవహారంలో నిందితుడు రఘుకు వూరట

హైదరాబాద్‌ : సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌డేటా వ్వవహారంలో నిందితుడు రఘు రామకృష్ణంరాజుకు వూరట లభించింది. రఘుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ నాంపల్లి సీబీఐ న్యాయస్థానం ఆత్తర్వులు జారీ చేసింది. 20 వేల జరిమానాతో పాటు రెండు…

వార్తలు

యువత వల్లే మార్పు సాధ్యం: అరుణ్‌శౌరి

హైదరాబాద్‌: భారతదేశ యువత యూరప్‌, అమెరికా దేశాలను సాఫ్ట్‌వేర్‌ రంగంలో నడిపించే శక్తి సామర్ధ్యాలను కలిగి ఉన్నా, దేశంలో సమస్యలను పరిష్కరిండంలో మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నారని ప్రముఖ పాత్రికేయుడు అరుణ్‌శౌరీ అన్నారు. రాజకీయ నాయకుల వల్లే దేశం…

వార్తలు

సెప్టెంబర్‌లో నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 550 బస్సులు

తిరుపతి: సెప్టెంబర్లఓ నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతికి 550 బస్సులతో 2200 సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గరుడసేవ రోజున ప్రత్యేకంగా మరో 3300 సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

వార్తలు

న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం అవసరం

విజయనగరం: న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం వల్ల వేగవంతంగా, సులువుగా, సమర్థంగా కేసుల పరిష్కారం జరుగుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి విజయనగారం జిల్లా పోర్టు పోలియో జడ్జి నౌషద్‌ అలీ అన్నారు. విజయనగరంలోని న్యాస్థానాల భవన సముదాయ ప్రాంగణంలో…

వార్తలు

లక్ష్మణ్‌లాంటి మంచి బ్యాట్స్‌మెన్‌ను భారత క్రికెట్‌ కోల్పోతుంది: బీసీసీఐ

న్యూఢిల్లీ : అంతర్జాతీయ క్రికెట్‌కు లక్ష్మన్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించడంపై మాట్లాడుతూ లక్ష్మణ్‌లాంటి సొగసరి బ్యాట్స్‌మెన్‌ను భారత్‌ క్రికెట్‌ కోల్పోతోందరి తెలిపింది. భారత క్రికెట్‌ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుని చిరస్మరణీయ విజయాలను అందించిన ఘనత వీవీఎస్‌ లక్ష్మణ్‌దని బీసీసీఐ ప్రశంసించింది.…