టీ పై కాంగ్రెస్ వైఖరి ప్రకటించాలి: శ్రీహరి
హైదరాబాద్: తెలంగాణపై ఇతర పార్టీల్లాగే కాంగ్రెస్ కూడా తన వైఖరి ప్రకటించాలని, ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని తెదేపా నేత కడియం శ్రీహరి డిమాండ్ వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆ పార్టీ రెండు నాల్కల ధోరణితో…
హైదరాబాద్: తెలంగాణపై ఇతర పార్టీల్లాగే కాంగ్రెస్ కూడా తన వైఖరి ప్రకటించాలని, ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని తెదేపా నేత కడియం శ్రీహరి డిమాండ్ వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆ పార్టీ రెండు నాల్కల ధోరణితో…
పశ్చిమగోదావరి: జిల్లాలో రెండవరోజు సాగుతున్న ఇందిరమ్మ బాటలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి వెంకటరామన్నగూడెంలో కిరణ్‌కుమార్ రెడ్డి పాల్గోన్నారు. వ్యవసాయంతోపాటు గోర్రెల పెంపకం, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ది చెందాలని ఆయన అన్నారు. రైతులు ప్రత్యమ్నాలపై దృషిట సారించాలని రైతులకు…
చిత్తూరు: జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోనే వ్యవస్తలన్నింటిని నాశనం చేశాయని 2జీ స్పెక్ట్రం కుంభకోణాలతో యూపీఏ భ్రష్టుపట్టిందని జాతి సంపదైన మైనింగ్‌ను కేంద్రం దోపిడీ దొంగలకు…
హైదరాబాద్: విద్యుత్ సరఫరాకు రాష్ట్రవ్యాప్తంగా అంతరాయం ఏర్పడటం, సాగు తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడటంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో అనేక జిల్లాల్లో ప్రజలు విద్యుత్ స్టేషన్లను ముట్టడించారు. సిబ్బందిని నిర్భందించారు. రాస్తారోకోలు చేశారు. మెదక్ జిల్లా జహీరాబాద్,…
కరీంనగర్: జిల్లాలోని జగిత్యాలలో రైతుల ఎరువుల కోసం ధర్నా నిర్వహించారు. సకాలంలో రైతులకు ఎరువుల అందజేయటం లేదనా వారు ధర్నా చేస్తున్నారు. దీంతో నిజామబాద్-జగిత్యాలకు రాకపోకలు నిలిచిపోయానావి.
కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో దుండగులు ఒక ఇంట్లోకి చోరబడి ఇంట్లోని ఇద్దరు మహిళలను తీవ్రంగా గాయపరచిన దుండగులు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.
హైదరాబాద్: ప్రైవేటు మెడికల్, ఇంజినీరింగ్ ఇతర వృత్తివిద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలపి డిమాండ్ వ్యక్తం చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు నోముల శేషు,…
మన పూర్వ నిర్ధారిత దృష్టికి ముస్లింలలో కన్పించే అనేక ఆచారాలు హిందువుల్లోనూ ఉన్నా యి. అనే సత్యం అసలు పట్టదు. ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే తమ జీవన విధానంలోనూ, తమ దైనందిన కార్యకలాపాల్లోనూ హిందూ సం స్కారాలను వదిలివేసిన…
అవును.. వాళ్లు ముఖం చాటేశారు. ‘నిప్పుకోడి ఇసుకలో తల దాచుకున్నట్లు’ ఇంటి పట్టునే ఉండిపోయారు. చేసిన వాగ్దానం ఎందుకు నెరవేర్చలేదని, వందల సంఖ్యలో యువత చస్తుంటే ఏం చేస్తున్నారని, న్యాయమైన ఆకాంక్షను ఎందుకు చిదిమేస్తున్నారని, తెలంగాణలో రోజుకో ప్రాణం…
ఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ప్రారంభమైంది. సమావేశానికి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. దేశంలో ఆర్థిక పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.