వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు
విజయవాడ : ఆటోనగర్ సర్కిల్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా అధికారులు రికార్డులను తనిఖీ చేస్తున్నారు.
విజయవాడ : ఆటోనగర్ సర్కిల్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా అధికారులు రికార్డులను తనిఖీ చేస్తున్నారు.
కర్నూలు : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అనుచరుల్లోని రెండు వర్డాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలం కేంద్రానికి వచ్చిన జిల్లా ఉపాధిహామీ ఏపీడీని కలిసి పనులు కల్పించే…
హైదరాబాద్: సమస్యలోస్తాయని రాష్ట్ర విభజనను అడ్డుకుంటారా అని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. ఇందిరాపార్క్‌వద్ద జరిగిన సీపీఐ ధర్నాలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజల్లో ఆగ్రహావేశాలు వస్తున్నాయని తొలుత గుర్తించింది తమ పార్టీయేనని ఆయన తెలియజేశారు.
హైదరాబాద్: మంత్రి గంటా శ్రీనివాస్ ఇంట్లో జరిగిన సీమాంధ్ర నేతల సమావేశం అనంతరం మంత్రి శైలజానాధ్ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అక్కడికి వెళ్లి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను కలువనున్నట్లు…
రాంచీ : భారత్ – ఇంగ్లాండ్ మధ్య రాంచీలో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లాండ్ 68 పరుగుల వద్ద బెల్ వికెట్ కోల్పోయింది. బెల్ 25 పరుగులు చేసి కుమార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
హైదరాబాద్: మంత్రి గంటా శ్రీనివాస రావు ఇంట్లో సీమాంధ్ర నేతల భేటీ అయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కొండ్రు మురళి, శైలజానాధ్ హాజరయ్యారు. ఎల్లుండి ఢిల్లీ పర్యటనపై ఈ భేటిలో చర్చించినట్లు సమాచారం తెలిసింది.
రాజమండ్రి : తెలంగాణ అంశంపై అఖిలపక్షంలో పార్టీ ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉన్నామని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. పలువురు సీమాంధ్ర తెదేపా నేతలు తెలంగాణ అంశంపై వ్యాఖ్యలు చేస్తుండటంతో యనమల స్పందించారు. వ్యక్తులు చెప్పే…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని సీమాంధ్ర నేతలను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు కూలితే మాట్లాడేవారు. తెలంగాణలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలపై నోరుమెదపరెందుకని ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు.
రాంచీ : భారత్ – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగుల వద్ద కుక్ (17) ఔటయ్యాడు. ప్రసుత్తం క్రీజులో పీటర్సన్, బెల్ ఉన్నారు.
హైదరాబాద్: తెలంగాణ సాధనే ధ్యేయంగా సీపీఐ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన సామూహిక ధర్నా ప్రారంభమైంది. సాయంత్రం వరకూ జరగనున్న ఈ ధర్నాలో సీపీఐతోపాటు తెరాస, తెదేపా, రాజకీయ ఐకాస నేతలు పాల్గొంటారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం…