లగడాపాటి ఓ రాజకీయ బపూన్ : కేటీఆర్
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్టుపడుతున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లగడపాటి ఓ రాజకీయ బపూన్ అని విమర్శించారు. లగడపాటి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణపై…
