నేపాల్ ప్రధానిపై కేసు
ఖాట్మండు : ఓ జర్నలిస్టు హత్య కేసు విచారణలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినందుకు నేపాల్ ప్రధానిబాబూరామ్ భట్టారాయ్‌కు ఆ దేశ సుప్రీం కోర్టు కోర్టుధిక్కారం కింద సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు ఈ కేసుతో సంబధం ఉన్న…
ఖాట్మండు : ఓ జర్నలిస్టు హత్య కేసు విచారణలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినందుకు నేపాల్ ప్రధానిబాబూరామ్ భట్టారాయ్‌కు ఆ దేశ సుప్రీం కోర్టు కోర్టుధిక్కారం కింద సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు ఈ కేసుతో సంబధం ఉన్న…
కరీంనగర్: అసెంబ్లీలో గాంధీ విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీపై కరీంనగర్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. కరీంనగర్ బీజేపీ నేత బండి సంజయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దినిపై స్పందించిన జిల్లా…
హైదరాబాద్: 27 తేదిన ఛలో రాజ్‌భవన్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విద్యార్ధి సంఘాలను ఏకతాటిపైకి వచ్చాయని తెలియజేశారు. సాయంత్రం టీఎన్‌జీవో భవన్‌లో సమావేశం ఉంటుందని విద్యార్ధి నాయకులు పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓజవాను మృతి చెందాడు. సుక్మా జిల్లా పెమిడి దగ్గర పోలీసులుకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కోబ్రా కమెండో మృతి చెందాడు. మరో ఇద్దరు కోబ్రాలు…
రాంచీ : భారత్ – ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 155 పరుగులకు అలౌట్ అయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత బౌలర్లలో జడేజా 3, శర్మ ఆశ్విన్‌లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
హైదరాబాద్: మజ్లీన్ ఎమ్మెల్యే ఓ మతాన్ని కించపరుస్తు చేసిన వివాదస్పద ప్రసంగాలను ప్రసారం చేసిన ఓ చానల్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన ప్రసంగాలకు సంబంధించిన హార్డు డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితుడు రాజగోపాల్ ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. రాజగోపాల్ సంవత్సరం పైగా ఈ కేసులో నిందితుడిగా జైల్లో ఉన్నారు. మధ్యంతర బెయిల్‌పై కొంత కాలం బయట ఉన్నాడు. బెయిల్ రద్దు కావడంతో…
మలేషియా : మలేషియా ఓపెన్ నుంచి సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. సెమీస్‌లో తైపీ షట్లర్ ఇంగ్తాయ్ చేతిలో 20-22,14-21 తేడా సైనా ఓటమి పాలైంది.
హైదరాబాద్: జాతీయరంగ బీమా సంస్థల ప్రైవేటీకరణ, ఎఫ్‌డీఐల అనుమతికి వ్యతిరేకంగా బషీర్‌బాగ్‌లో ఉద్యోగ సంఘాలు మానవహారం పాటించారు. ఇప్పటికైక కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.
రాంచీ : రాంచీలో భారత్- ఇంగ్లడ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మిడిలార్డర్ అనూహ్యంగా కుప్పకూలింది. 98 పరుగులకే 6 కీలకమైన వికెట్లు కోల్పోయింది. మోర్గాన్, కీస్వేట్టర్, పటేల్ వికెట్లు వెనువెంటనే కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో…