Thursday, 5 November 2026

March 2013

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో వృద్దురాలి మృతి

కొండపాక: మండలంలోని దుద్దెడ గ్రామానికి చెందిన గున్నాల రామవ్వ (70) అనే మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.దుద్దెడలోని తమ కొడుకు నిర్వహిస్తున్న హోటల్‌ లో టీ తాగటానికి వెళ్లి వస్తుండగా ఆక్సిజన్‌ సిలిండర్లతో వెళుతున్న ఆటో ఢీ…

జాతీయం

సునీల్‌ మిట్టల్‌కు కోర్టు సమన్లు

ఢిల్లీ : అదనపు స్పెక్ట్రం కేటాయింపుల కేసులో భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌, ఎస్సార్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ రవి రుయా, టెలికాం మాజీ కార్యదర్శి శ్యామల్‌ ఘోష్‌, మరో సంస్థలకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ…

జాతీయం

శ్రీలంక తమిళుల సమస్యలపై పార్లమెంటులో తీర్మానం

న్యూఢిల్లీ : శ్రీలంక తమిళుల అంశంపై పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐరాస మానవ హక్కుల సమావేశంలో శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న డిమాండుతో డీఎంకే ఈరోజు యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

వార్తలు

ట్విట్టర్‌ అకౌంట్‌ తొలగించిన ఆస్ట్రేలియా క్రికెట్‌ కోచ్‌

సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్‌ కోచ్‌ మికీ ఆర్థన్‌ ఈ రోజు తన ట్విట్టర్‌ అకౌంట్‌నే మూసేశారు. భారత్‌తో సిరీస్‌లో ఆస్ట్రేలియా మూడు టెస్టుల్లో ఘోరపరాజయం చవిచూడడంతో ఆ జట్టు అభిమానులు మికీని ట్విట్టర్‌ కామెంట్లతో వేధించి వదిలిపెట్టారు.…

జాతీయం

కరుణానిధి ప్రకటన ఒక నాటకం

చెన్నై : యూపీఏ నుంచి వైదొలగుతానని కరుణానిధి ప్రకటించడం నాటకమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యాఖ్యానించారు. కరుణానిధి ప్రతిపాదనలను పార్లమెంటులో ఆమోదించడం వల్ల ప్రయోజనం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.శ్రీలంక తమిళుల ప్రయోజనాలు ఐరాస తీర్మానాల ద్వారానే పరిరక్షించబడాలని జయలలిత…

జిల్లా వార్తలు

సడక్‌బంద్‌ను అనుమతించని జిల్లా ఎస్పీ

మహబూబ్‌నగర్‌ : ఈ నెల 21న ఐకాస నిర్వహిస్తున్న సడక్‌బంద్‌కు అనుమతి లేదని మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ వెల్లడించారు. రేపటి నుంచి ఈ నెల 22 ఉదయం వరకూ 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందని ఆయన…

వార్తలు

వ్యక్తికి కత్తిపోట్లు

తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా రథాలపేటలో దుండగులు ఒక వ్యక్తిపై కత్తితో దాడిచేశారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ప్రత్తిపాడు మండలం వొమ్మంగికి చెందిన గోపిగా గుర్తించారు. దాడికి కారకులు, కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా వార్తలు

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఈ

నల్గొండ : నల్గొండ జిల్లా నకిరేకల్‌ ఏడీఈ కార్యాలయంలో శాలిగౌరారం ఏఈ రాజు రూ. 8 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడానికి రైతునుంచి లంచం తీసుకుంటూ ఏఈ రాజు…

జిల్లా వార్తలు

నార్వే యువతికి లైంగిక వేధింపులు

నిజామాబాద్‌ : మహిళా సంఘాలు ఎంత ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడంలేదు. ఈ విషయంలో ఇప్పటికే అంతర్జాతీయంగా మన పరువు బజారున పడింది. సికింద్రాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లే బస్సులో…