Thursday, 5 November 2026

March 2013

జాతీయం

ఈజిప్టుతో ఏడు కీలక ఒప్పందాలపై భారత్‌ సంతకం

న్యూఢిల్లీ : పరస్పర ఆర్థిక బంధాలను బలపరచుకునేందుకు భారత్‌, ఈజిప్టు దేశాలు ఈరోజు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సైబర్‌ సెక్యూరిటీ కూడా వీటిల్లో ఒకటి కావడం గమనార్హం. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీ…

హైదరాబాద్

జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం సీపీఐ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈరోజు సతీసమేతంగా చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిశారు. దాదాపు అరగంటపాటు మంతనాలు జరిపారు. అనంతరం తాము వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు.…

వార్తలు

పోవ్‌ ఫ్రాన్సిన్‌ తొలి మాన్‌ ప్రారంభం

వాటికన్‌ సిటీ : పోవ్‌ ఫ్రాన్సిన్‌ మంగళవారం సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో ప్రారంభోత్సవ మాన్‌ను నిర్వహించారు. వేలాది ప్రజలతో పాటు ప్రపంచదేశాల ప్రముఖులు పలువురు ఈ కార్యక్రమాకి హాజరయ్యారు. సర్వీస్‌ ప్రారంభించడానికి ముందు ఆయన టావ్‌లేని జీపులో 20…

హైదరాబాద్

లొంగిపోయిన నిర్మాత బండ్ల గణేశ్‌

హైదరాబాద్‌ : బాద్‌షా సినిమా నిర్మాత బండ్ల గణేశ్‌ ఈరోజు రాజేంద్రనగర్‌ కోర్టులో లొంగిపోయారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. ఇటీవల బాద్‌షా సినిమా పాటల విడుదల వేడుక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా మరికొందరు…

అంతర్జాతీయం

ఇరాక్‌లో కారుబాంబు పేలి 21 మంది మృతి

బాగ్దాద్‌ : బాగ్దాద్‌ నగరంలో మంగళవారం పలుచోట్ల వరసగా కారుబాంబులు పేలి 21 మంది మరణించినట్లు సమాచారం. కూరగాయల మార్కెట్లో, బేకరీ పార్కింగ్‌లో ఇలా మొత్తం 7 చోట్ల బాంబులు పేలాయని గాయపడిన పలువురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స…

హైదరాబాద్

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ : నగరంలోని బషీర్‌బాగ్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒక కేసు విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలిని నారాయణగూడ పోలీసులు గాంధీ ఆస్పత్రికి…

జిల్లా వార్తలు

భూనిర్వాసితులకు అన్యాయం తగదు

సంగారెడ్డి అర్బన్‌: రాజీవ్‌ రహదారి విస్తరణలో భూనిర్వాసితులకు అన్యాయం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని డీబీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌ లక్ష్మీ ఆరోపించారు. సోమవారం స్థానిక ఐబీలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.ఏడాది దాటినా రైతులకు పరిహరం అందడంలేదని…

జిల్లా వార్తలు

ఎన్‌ఎంయూతోనే సమస్యల పరిష్కారం

సంగారెడ్డి అర్బన్‌: ఆర్టీసీ కార్మీకుల సమస్యల పరిష్కారం కేవలం ఎన్‌ఎంయూతోనే సాద్యమవుతుదని ఆ సంఘం జోనల్‌ కార్యదర్శి జీవ రెడ్డి స్పష్టం చేశారు.సోమవారం స్థానిక కెమిస్ట్‌ భవనంలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఎంఈ ,టీఎంయూ యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికుల…

జిల్లా వార్తలు

వస్త్రవ్యాపారుల నిరాహర దీక్ష

జహీరాబాద్‌:ప్రభుత్వం వస్రాలప్తె విధించిన వ్యాట్‌ను ఎత్తివేయాలని కోరుతూ జహీరాబాద్‌లో వస్త్రవ్యాపారులు సోమవారం నిరహర దీక్షలో కూర్చున్నారు.వారం రోజులుగా దుకాణాలు మూసి వేసి నిరసన తెలుపుతున్నా,ప్రభుత్వం స్పందించకపోవటంతో ఆదివారం గుంటూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు…

జిల్లా వార్తలు

మహిళ అభ్యర్థులకు పరుగు పోటీలు

సంగారెడ్డి అర్బన్‌: పోలీసు కానిస్టేబుల్‌ ఎంపికలో భాగంగా జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులకు పరుగు పోటీలు నిర్వహించారు.మండలంలోని కంది శివారులో నిర్వహించిన 2.5 కిలో మీటర్ల పరుగును ఎస్పీ విజయ్‌కుమార్‌, ఏఆర్‌ఎస్పీ బాపూరావు పర్యవేక్షించారు.