గుజరాత్ లక్ష్యంగా ఉగ్రకుట్ర
తిప్పికొట్టిన తీర దళాలు పడవను పేల్చేసిన ఆత్మాహుతి దళాలు న్యూఢిల్లీ,జనవరి2(జనంసాక్షి): గుజరాత్ లక్ష్యంగా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భారత తీర దళాలు గట్టిగా తిప్పికొట్టగలిగాయి. ముంబయి నాటి సంఘటన వలె కాకుండా తీర భద్రతా దళాలు ఎంతో అప్రమత్తం…










