లండన్‌లో విజయ్ మాల్యా అరెస్టు .. విడుదల
లండన్,అక్టోబర్ 3,(జనంసాక్షి): బ్యాంకులకు వేలకోట్లు రుణాలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఇలా అరెస్ట్ అయ్యారో లేదో వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు. గతంలో ఏప్రిల్ నెలలో అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఇదే విధంగా జరిగింది.…





