సీమాంధ్ర
అధికారమే లక్ష్యంగా బాబు పాలన: డిసిసి
కాకినాడ,మార్చి12(జనంసాక్షి): కేవలం అధికారమే లక్ష్యంగా టిడిపి పాలన సాగుతోందని, సామాన్యులను పట్టించుకోవడం లేదని డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలే అజెండాగా కాంగ్రెస్ పోరాటం సాగిస్తున్నదని అన్నారు. ప్రత్యేక ¬దా, గిరిజన సమస్యలపై…
