Monday, 2 November 2026

March 2018

Main

వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ద్వారా సమగ్ర సమాచారం

ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): దేశ వ్యాప్తంగా నాలుగేళ్లకోసారి నిర్వహించే అటవీ జంతువుల గణనను జనవరి 22 నుంచి ఏడు రోజుల పాటు నిర్వహించి అనేక వివరానలు సేకరించారు. అటవీ ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా జంతువుల గణన చేశారు. …

Main

విత్తనసాగుతో లాభాలు పండిస్తున్న రైతులు

వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసేలా ఉత్పత్తులు జనగామ,మార్చి30(జ‌నంసాక్షి): చిలుపూరు మండలం పరిధిలో పండిన విత్తనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇక్కడి విత్తనాలు అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. చిలుపూరు మండలంలో సమశీతోష్ణ మండలం కావడంతో ఇక్కడి వాతావారణం విత్తనాల సేకరణ…

Main

గోదావరి జలాలతో చెరువులకు కళ 

జనగామ,మార్చి30(జ‌నంసాక్షి): దేవాదుల పథకంలో భాగంగా ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా చిలుపూరు మండలంలోని మల్లన్నగండి రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి  గోదావరి జలాలను మండల కేంద్రంలోని  చెరువుల్లోకి తరలిస్తున్నారు.  చెరువులు గోదావరి జలాలతో నిండడంతో రైతులు ఆనందం…

Featured News

రాకెట్‌ దాడిలో యువ క్రీడాకారుడి మృతి

డమాస్కస్‌: సిరియాలో మారణహోమం కొనసాగుతూనే ఉంది. తాజాగా రెబెల్‌ గ్రూపు జరిపిన రాకెట్‌ దాడిలో ఓ యువ పుట్‌బాల్‌ క్రీడాకారుడు మృతిచెందాడు. మరో ఏడుగురు క్రీడాకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సిరియా రాజధాని డమాస్కస్‌ శివారులోని ఓ స్పోర్ట్స్‌…

Main

వైభవంగా శ్రీరామనవమి శోభాయాత్ర

గోషామహల్‌: శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీరాం యువసేన శోభాయాత్ర నిర్వహించింది. ఈ యాత్రలో శ్రీరామ్‌ యువసేన అధ్యక్షులు, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ధూల్‌పేటలోని రాణీ అవంతీ భాయి నగర్‌లో గల ఆకాశ్‌పురి హనుమాన్‌ ఆలయం…

Featured News

చైనాను ఎదుర్కొవడానికి సిద్ధం : నిర్మలా సీతారామన్

డొక్లాంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి భారత్‌ సిద్ధంగా ఉందన్నారు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. శత్రువులతో పోరాడటానికి చైనా సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది నిర్మలా సీతారామన్. చైనాను…

Cover Story

నిజామాబాద్‌ జిల్లాలో ఘోరం

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ప్రమాదం జరిగింది. మెండోరా సమీపంలో అదుపుతప్పిన ఓ ఆటో బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. ముప్కాల్‌ నుంచి మెండోరా వెళ్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. మృతుల్లో…

జాతీయం

వాట్సాప్‌ మెసేజ్‌ చదివానా తెలియకుండా.. మేనేజ్‌ చేసే అవకాశం

న్యూఢిల్లీ,మార్చి12(జ‌నంసాక్షి): శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు. వాట్పాప్‌ వచ్చాక జీవితమే ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి  వెల్లింది. వాట్సాప్‌ మెసేజ్‌ రావడం ఒక ఎత్తయితే దానిని చదివామా లేదా అన్నది పంపిన వ్యక్తికి తెలిసిపోతుంది. ఇప్పుడు అలా చదివిన…

Main

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఖమ్మం,మార్చి12 (జ‌నంసాక్షి): ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.  జిల్లా వ్యీప్తంగా అవసరమైన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా విద్యాశాఖాధికారి అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట…

సీమాంధ్ర

ఇలా అయితే పోలవరం 2019 నాటికి పూర్తయ్యేనా?

నిధులు విడుదల చేయకుండా ప్రకటనలుచేస్తే సరిపోతుందా కొణతాల విమర్శ విశాఖపట్టణం,మార్చి12(జ‌నంసాక్షి): ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్‌ 2019 నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని  ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్‌, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటించినట్టుగా…