Thursday, 5 November 2026

June 2018

Featured News

హరితహారం లక్ష్యం మేరకు మొక్కలు సిద్దం

నర్సరీల్లో పెరగుతున్న లక్షల మొక్కలు హైదరాబాద్‌,జూన్‌14(జ‌నం సాక్షి): హరితహారంలో ఈ సంవత్సరం లక్ష్యాన్ని చేరుకునే విధంగా మొక్కలను నాటాలని సోషల్‌ ఫారెస్ట్‌, ఈజీఎస్‌ శాఖల అధికారులు దృఢనిర్చయంతో ముందుకు సాగుతున్నారు. మానవజాతి మనుడగకు చెట్లు సజీవసాక్ష్యం. వృక్షాలు అంతరించడం…

జిల్లా వార్తలు

హరితహారం పౌరుల బాధ్యత

అందరూ కలసి నడిస్తేనే ఫలితాలు సాధిస్తాం: వర్గీస్‌ హైదరాబాద్‌,జూన్‌14(జ‌నం సాక్షి): హరితహారం ప్రతి ఒక్కరి కార్యక్రమమని, దీనిని సమిష్టిగా చేపట్టినప్పుడేఫలితాలు రాబట్టవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ, హరితహారం ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్‌ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ దీనిని సామాజిక…

జిల్లా వార్తలు

జిల్లాల్లో జోరుగా రైతుబీమా వివరాల సేకరణ

పత్రాలను నింపేందుకు ముందుకొస్తున్న రైతులు ముమ్మరంగా గ్రామాల్లో సర్వే చేస్తున్న వ్యవసాయ అధికారులు హైదరాబాద్‌,జూన్‌14(జ‌నం సాక్షి): జిల్లాల్లో రైతు బీమా పక్రియ వేగంగా సాగుతోంది. ఆగస్ట్‌ నుంచి బీమా అమలు కానుండడంతో రైతులు కూడా ఆస్తి చూపుతున్నారు. అధికరాఉల…

Featured News

మహిళా బిల్లు ఇక పూర్తిగా అటకెక్కినట్లే

బిజెపి వైఫల్యానికి అద్దం పట్టిన బిల్లు మెజార్టీ ఉన్నా పట్టించుకోని ప్రధాని మోడీ న్యూఢిల్లీ,జూన్‌14(జ‌నం సాక్షి): సంపూర్ణ మెజార్టీ ఉన్నా మహిళా బిల్లుకు మాత్రం మోక్షం దక్కలేదు. దీనిని గట్టెక్కించడంలో కనీసం ప్రస్తావన కూడా జరగలేదు. మోడీ అధికారంలోకి…

ఎడిట్ పేజీ

వ్యవసాయ ప్రాధాన్యం పెరగాలి 

బహుళ జాతి కంపెనీలకూ ఎర్ర తివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు రైతులను అనుత్పాదక రంగాలుగా చూస్తున్న తీరు దారుణం కాక మరోటి కాదు. విత్తనాలు, పురుగు మందుల వ్యాపారస్థులు నకిలీలతో రైతులను నిలువునా ముంచుతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. బ్యాంకు…

జిల్లా వార్తలు

వీర మరణం పొందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి చేయూత

      సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేతుల విూదుగా 1.25 చెక్కు పంపిణీ హైదరాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి ): పోలీస్‌ కానిస్టేబుల్‌ శిక్షణలో వారంతా ఒకే బ్యాచ్‌ కు చెందిన వారు. వీర మరణం చెందిన తోటి స¬ద్యోగి…

Featured News

జగన్‌ది నీచమైన జన్మ

మండిపడ్డ ఎంపి మురళీమోహన్‌ కాకినాడ,జూన్‌13(జ‌నం సాక్షి ): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్‌ రెడ్డి చేసిన ఆరోపణలకు టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ కౌంటర్‌ ఇచ్చారు. జగన్‌ జన్మే నీచమైనదని అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌…

సీమాంధ్ర

కాశీయాత్రికులను డీకొన్న లారీ: ముగ్గురు మృతి

విజయనగరం,జూన్‌13(జ‌నం సాక్షి ): విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. కాశీ నుంచి వస్తోన్నయాత్రికుల బస్సును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.…

Featured News

అసెంబ్లీ ఎదుట జంట ఆత్మహత్యాయత్నం

లక్నో,జూన్‌13(జ‌నం సాక్షి ): ఉత్తరప్రదేశ్‌లోని విధాన సభ ఎదుట ఓ జంట ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. సమాజ్‌వాది కార్యకర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఆ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. పక్కనే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని…

Featured News

నిద్రిస్తున్న కుక్కపై వేడి తారుతో చంపేశారు

సోషల్‌ విూడియాలో జంతు ప్రేమికుల ఆగ్రహం లక్నో,జూన్‌13(జ‌నం సాక్షి ): యూపిలో ఈ మధ్య అనేక వింతలు చోటు చేసుకుంటున్నాయి. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆగ్రాలోని ఫతేబాద్‌లో ఘోరం జరిగింది. నిద్రిస్తున్న కుక్కపై తారు రోడ్డు వేసి.. సజీవ…