నాలుగేళ్లలో ఎన్నో విజయాలు
కెసిఆర్ సంకత్పమే అభివృద్దికి శ్రీరామరక్ష విపక్షాల విమర్శలను ప్రజలే తిప్పికొడతారు: బోడకుంటి వెంటకటేశ్వర్లు వరంగల్,జూన్14(జనం సాక్షి): తెలంగాణను సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయని ఎమ్మెల్సీ, మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు…


