ఆధునిక వ్యవసాయ పద్దతులు అవలంబించాలి
కడప,జూలై4(జనంసాక్షి): నూతన వ్యవసాయ పద్ధతులను అవలంభించడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చని వ్యవసాయాధికారులు తెలిపారు. మండలాల వారీగా రైతులకు అవగాహనర కల్పిస్తున్నామని అన్నారు. రైతులకు ప్రభుత్వం అనేక సంక్షేమ ఫలాలు అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులు…



