నీటి తరలింపుపై ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ
కృష్ణా బేసిన్ లో రోజురోజుకు నీటి లభ్యత తగ్గిపోతుంది. ఎగువన ఉన్న కర్ణాటకలో ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టడంతో ఇన్ ఫ్లో పడిపోయింది. దీంతో కృష్ణాపై ఆధారపడి ఉన్న ప్రాజెక్టులు, ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో గోదావరి…






