Monday, 2 November 2026

June 2020

Featured News

కరోనా జాగ్రత్తు తీసుకోవాల్సిందే: ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యు తీసుకున్నా కరోనా కేసు అధికమవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ప్రజు తగు జాగ్రత్తు పాటించకపోవడంతోనే కేసు పెరిగాయని అన్నారు. రాయపర్తి మండ కేంద్రంలో హైమస్‌ లైట్లను మంత్రి ప్రారంభించి…

Featured News

చేనేత కార్మికురు రెండో విడత సాయం అందచేసత

ఆన్‌లైన్‌ ద్వారా నగదు విడద చేసిన సిఎం జగన్‌ కరోనాతో ఆరు నెల ముందే రెండో విడత నిధు ఇచ్చిన హావిూను నిబెట్టుకున్నామని ప్రకటన అమరావతి,జూన్‌20(జ‌నంసాక్షి): చేనేత కార్మికుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌…

Featured News

ఎమ్మెల్యే రాజాసింగ్‌ డ్రైవర్‌కు కరోనా

ట్విట్టర్‌లో పేర్కొన్న సింగ్‌ హైదరాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి):తెంగాణలో కరోనా కేసు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణ ప్రజతో పాటు ప్రజాప్రతినిధును సైతం కరోనా వణికిస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేు కరోనాతో ఆస్పత్రిలో చేరారు. కాగా తాజాగా…

Featured News

బెంగాల్‌ ప్రభుత్వం కీల‌క నిర్ణయం

ఆన్‌లైన్‌లో ఇక మద్యం అమ్మకాలు అమెజాన్‌,బిగ్‌ బాస్కెట్‌కు అనుమతి కోల్‌కతా,జూన్‌20(జ‌నంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ లో మమతా బెనర్జీ సర్కార్‌ కీక నిర్ణయం తీసుకుంది. ఇంటింటికీ మద్యం ఉత్పత్తును సరఫరా చేసేందుకు ప్రముఖ ఈ`కామర్స్‌ సంస్థలైన అమెజాన్‌, బిగ్‌ బాస్కెట్‌…

Featured News

అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి

ప్రపంచం మొత్తం పెనుప్రమాదకర దశలో ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జెనీవా,జూన్‌20(జ‌నంసాక్షి): కరోనా వైరస్‌ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోందని, ప్రస్తుతం ప్రపంచం మొత్తం పెను ప్రమాదకర దశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది.…

Featured News

సరిహద్దు రక్షణకు వాయుసేన సిద్దం

హకీంపేట భారత వాయుసేన అకాడవిూలో పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ గౌరవ వందనం స్వీకరించిన వాయుసేన చీఫ్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా హైదరాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): మన భూభాగాన్ని రక్షించుకునేందుకు గ్వాన్‌ లోయలో మన సైనికు అత్యంత సాహాసాన్ని ప్రదర్శించినట్లు భారత వాయుసేన చీఫ్‌…

Featured News

చైనా వస్తువుల బ్యాన్‌ తొందరపాటు చర్య: కేసీఆర్‌

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో మరణించిన సైనికులకు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్…

Featured News

తెలంగాణలో 499 కరోనా‌ కేసులు..

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో కొత్తగా 499 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 6526కి చేరాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 198 మంది…

Featured News

కీసరలో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : గ్రీన్‌ ఛాలెంజ్‌ మూడవ విడత కార్యక్రమంలో భాగంగా నేడు శామీర్‌పేటలోని బిట్స్‌పిలానీ క్యాంపస్‌ ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్‌తో పాటు మంత్రి మల్లారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు…

Featured News

పలు అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాజన్నసిరిసిల్ల : జిల్లా పర్యాటనలో భాగంగా ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గంభీరావుపేట మండలం కొల్లమద్ది గ్రామంలో జలహిత అప్పర్ మానేరు ఫీడర్ ఛానెల్ లో ఉపాధి…