కల్నల్ సంతోష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: కేసీఆర్
హైదరాబాద్: గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియాతోపాటు నివాసస్థలం, సంతోష్…




