Monday, 2 November 2026

October 2020

తెలంగాణ

ఐపీసీ, సీఆర్పీసీ మార్చే యోచనలో ప్రధాని 

– వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌,అక్టోబరు 4(జనంసాక్షి): దేశంలోని అన్ని నగరాల్లో జనాభా పెరుగుతోందని.. ఎంతో మంది ఉపాధి, ఉద్యోగాల కారణంగా వలసలు వస్తున్నారని కేంద్ర ¬ంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలో నగరాల్లో పెరుగుతున్న…

Featured News

తెలంగాణలో 1949 కరోనా కేసులు

హైదరాబాద్‌,అక్టోబరు 4(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 51,623 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,949 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,99,276కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ…

Featured News

కోలుకుంటున్న ట్రంప్‌..

–  ప్రచారంలో పాల్గొంటానని ఆశాభావం వాషింగ్టన్‌,అక్టోబరు 4(జనంసాక్షి): తన ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. వీలైనంత త్వరగా తాను తిరిగి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన ఆరోగ్యంపై అనేక…

Featured News

నేడు భేటి కానున్న  జీఎస్టీ కౌన్సిల్‌?

న్యూఢిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి):నేడు జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశం వాడీవేవీగా జరగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భాజపాయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు ఇప్పటికే పరిహారం విషయంలో కేంద్రప్రభుత్వంతో విభేదిస్తున్నాయి. 21 రాష్ట్రాల్లో భాజపా, మిత్రపక్షాలు…

Featured News

ఆ మూడింటి వల్లే భారత్‌లో కరోనా మరణాలు తక్కువ

దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో వైద్య రంగం విశేషంగా కృషి చేస్తోంది. లక్షణాలను గుర్తించడం (ట్రేసింగ్‌), పరీక్షించడం (టెస్టింగ్‌), వైద్యం అందించడం (ట్రీట్‌మెంట్‌) వంటి వాటిని పక్కాగా అమలు చేయడంలోనూ కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు మెరుగ్గానే ఉన్నాయని…

Featured News

వచ్చే జులై నాటికి 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌

– కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ వెల్లడి దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): కరోనా వైరస్‌కు టీకాలు సిద్ధమైన వెంటనే దేశవ్యాప్తంగా అందరికీ సమానంగా పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం విశ్రాంతి లేకుండా పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు.…

Featured News

చైనాకు పాక్‌ సాయం

పీఎల్‌ఏకు పాక్‌ సైనికుల శిక్షణ న్యూఢిల్లీ, అక్టోబరు 4(జనంసాక్షి):పర్వత యుద్ధతంత్రలో భారత్‌ను ఎదుర్కోవడం చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి కష్టంగా మారింది. దీంతో చైనాకు సాయం చేసేందుకు పాకిస్థాన్‌ తన బలగాలను పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల…

Featured News

ఎట్టకేలకు హాథ్రస్‌ బాధితుల వాగ్మూలం నమోదు

లఖ్‌నవూ,అక్టోబరు 4(జనంసాక్షి):దేశమంతటినీ కుదిపేస్తున్న హాథ్రస్‌ హత్యాచార ఘటనపై బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నేడు బుల్‌గడీ గ్రామానికి చేరుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగించినప్పటికీ.. సిట్‌ దర్యాప్తును కొనసాగిస్తుండడం పట్ల…

Cover Story

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వ్యవసాయచట్టాన్ని రద్దు చేస్తాం

– కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మోఘా,అక్టోబరు 4(జనంసాక్షి): కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. భాజపా నేతృత్వంలోని కేంద్రం…

Featured News

రహదారులే అభివృద్ధికి చిహ్నాలు

– అటల్‌ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ రోహ్‌తగ్‌,అక్టోబరు 3(జనంసాక్షి):అటల్‌ సొరంగ మార్గ నిర్మాణంతో మాజీ ప్రధాని వాజ్‌పేయీ కల సాకారమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఫిర్‌ ఫంజల్‌ పర్వత శ్రేణిలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన…