Monday, 2 November 2026

October 2020

Featured News

తెలంగాణలో కొత్తగా 1718 కరోనా కేసులు

హైదరాబాద్‌,అక్టోబరు 3(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,718 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 285 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో…

Featured News

రికవరీలో భారత్‌ టాప్‌

దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల రికవరీల్లో భారతదేశం అగ్రస్థానంలో కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు(సీఎఫ్‌ఆర్‌) కూడా తక్కువే అని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ…

Featured News

ఆధారాల్లేవు..

– నయీం కేసులో పోలీసు అధికారులకు ‘సిట్‌’ క్లీన్‌చిట్‌ హైదరాబాద్‌,అక్టోబరు 3(జనంసాక్షి): గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులకు క్లీన్‌చిట్‌ లభించింది. 25 మంది పోలీసు అధికారులకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) క్లీన్‌చిట్‌ ఇచ్చింది.…

Featured News

బీహార్‌ మహాకూటమి సీట్ల సర్దుబాటు

– ఆర్జేడీ 144.. కాంగ్రెస్‌ 70 పట్నా,అక్టోబరు 3(జనంసాక్షి):బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహా కూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ప్రకటించింది. ఈ మేరకు కూటమి…

Featured News

ఆడబిడ్డలపై దారుణాలు దేశానికే అవమానం

– నోబెల్‌ గ్రహీత కైలాష్‌ సత్యార్థి ఆవేదన దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి):దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నోబెల్‌ పురస్కార గ్రహీత కైలాష్‌ సత్యార్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన ఆడబిడ్డలపై జరుగుతున్న దారుణాలు యావత్‌ దేశానికే అవమానకరమన్నారు. ఇలాంటి…

Featured News

సీబీఐకి హాథ్రస్‌ కేసు

– సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆదేశం లక్నో,అక్టోబరు 3(జనంసాక్షి): హత్రాస్‌ జిల్లాలో దారుణహత్యకు గురైన 19 ఏండ్ల బాలిక మృతిపై సీబీఐ విచారణకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు. అంతకుముందు బాలికను హత్య చేసిన సంఘటనలో నిర్లక్ష్యంగా…

Featured News

తమ్ముడూ తప్పు చేస్తున్నావ్‌…

– యోగి తీరును తప్పుపట్టిన ఉమాభారతి దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి): హాథ్రస్‌ ఘటనలో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున్న మండిపడుతున్నాయి. తాజాగా సొంత పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి కూడా యూపీ పోలీసులపై…

Cover Story

హాథ్రస్‌ ఘటనపై దేశవ్యాప్త ఆందోళనలు

– బాధిత కుటంబాలను పరామర్శించిన రాహుల్‌ ప్రియాంక దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి):హాథ్రస్‌ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్లకార్డులు చేతబూనీ అధికసంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ  నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాగా బాధిత కుటుంబసభ్యులను శనివారం రాహుల్‌ ప్రియాంకలు బాధితుల…

Featured News

ఎల్‌ఆర్‌ఎస్‌పై జనమేమంటున్నారు

– యువతను ఆకర్షించండి – పట్టభద్రులు, జీహెచ్‌ఎంసీఎ,దుబ్బాక సర్వేలన్నీ మనకు అనుకూలం – అపోహాలను నివృత్తి చేసి ముందుకెళ్లండి – శ్రేణులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌,అక్టోబరు 3(జనంసాక్షి): ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలు స్పందనను సీఎం కేసీఆర్‌ నాయకుల వద్ద…

Cover Story

జలన్యాయం కోసం ని’వేదనం’

– కేంద్రానికి సీఎం కేసీఆర్‌ లేఖాస్త్రం హైదరాబాద్‌,అక్టోబరు 2(జనంసాక్షి):తెలంగాణ ప్రజల మనో నివేదనంకృష్ణా గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ అనుసరిస్తున్న తీరును, ఏడేండ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని సభ్య సమాజానికి అర్ధమయ్యేలా…