Monday, 2 November 2026

November 2021

తెలంగాణ

స్విమమర్‌ గోలి శ్యామలకు కవిత అభినందనలు

హైదరాబాద్‌,నవంబర్‌30(జనం సాక్షి):  ప్రముఖ స్విమ్మర్‌ గోలి శ్యామలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. శ్యామల గోలి సెప్టెంబర్‌ 29 న యూఎస్‌ ఏ లోని కాటలినా ఐలాండ్‌ నుండి లాస్‌ ఏంజెల్స్‌ లోని మెయిన్‌ లాండ్‌ మధ్య గల…

తెలంగాణ

సిరివెన్నెల మృతి సాహిత్యరంగానికి తీరనిలోటు : మంత్రులు

హైదరాబాద్‌,నవంబర్‌30(జనం సాక్షి): నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని అంటూ ప్రశ్నించిన గొంతు మూగపోయిందని సినీ గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమయం పట్ల మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌,…

Featured News

సిరివెన్నెల మృతిపై విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి

న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి): ప్రముఖ సినీ గేయ రచయిత సీతారామశాస్త్రి మరణంపై ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలిసి ఎంతో విచారించానన్నారు. సినిమా ’సిరివెన్నెల’ పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు…

Featured News

పిల్లలకు కోవో వాక్స్‌ వేయాలి

సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పునావాలా న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి): భారత్‌లో కరోనాకు వ్యతిరేకంగా పిల్లలకు కోవోవాక్స్‌ టీకాలు వేయాల్సి ఉంటుందని, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కాదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పునావాలా అన్నారు.  మంగళవారం ఆయన జాతీయ విూడియాతో…

సీమాంధ్ర

వేలది మందితో విద్యార్థుల భారీ ర్యాలీ

విజయనగరం, నవంబర్‌30(జనం సాక్షి) : ఎస్‌ఎఫ్‌ఐ 23వ రాష్ట్ర మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం విజయనగరంలో విద్యార్థులు కదంతొక్కారు. వేలాది మందితో భారీ ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల నినాదాలతో నగరం దద్దరిల్లింది. మధ్యాహ్నం 3.15 గంటలకు…

సీమాంధ్ర

అంగన్‌వాడీ కేంద్రం పరిశీలించిన సర్పంచ్‌

ఏలూరు, నవంబర్‌30 (జనం సాక్షి) : అంగన్‌వాడీ కేంద్రాల పూర్వ ప్రాథమిక విద్యతో పాటు తల్లులు, గర్భిణీ, బాలింత, కిశోర బాలికలకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎంపిడిఒ ఎవి విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం గోపీనాథపట్నంలో అంగన్‌వాడీ…

సీమాంధ్ర

ఘనంగా గురజాడ అప్పారావు వర్థంతి

విజయనగరం, నవంబర్‌30(జనం సాక్షి) : గురజాడ అప్పారావు 106 వ వర్థంతి సందర్భంగా… మంగళవారం విజయనగరంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. స్థానిక గురజాడ అప్పారావు స్వగ్రామంలో ఆయన చిత్రపటం ముందు అధికారులు జ్యోతి ప్రదీపన చేశారు. జిల్లా కలెక్టర్‌…

సీమాంధ్ర

బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల  వినూత్న ధర్నా

ఏలూరు, నవంబర్‌30(జనం సాక్షి) : నరసాపురం మున్సిపాలిటీ పరిధిలో చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక మున్సిపాలిటీ ఎదుట చేతులను తాళ్లతో కట్టుకు వినూత్నంగా ధర్నా…

సీమాంధ్ర

పెండిరగ్‌ కేసుల రికార్డులను పరిశీలించిన డిఎస్‌పి

ఏలూరు, నవంబర్‌30(జనం సాక్షి) : ప్రజలతో పోలీసులు స్నేహభావంతో మెలగాలని నరసాపురం డిఎస్‌పి పి.వీరాంజనేయరెడ్డి అన్నారు. మంగళవారం స్టేషన్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా డిఎస్‌పి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పెండిరగ్లో ఉన్న కేసులకు సంబంధించి రికార్డులను…

సీమాంధ్ర

ప్రభుత్వ పథకాలపై అపోహలోద్దు 

కాకినాడ, నవంబర్‌30(జనం సాక్షి) : ఆలమూరు :ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పేదల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలపై అపోహలకు పోవద్దని ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి, జెడ్పీ సీఈవో ఎన్‌.వి.వి.సత్యనారాయణ పేర్కొన్నారు. లంక గ్రామాల ముఖ్య…