స్కూలు పిల్లల భద్రతపై శ్రద్ద అవసరం
కరోనా జాగ్రత్తలతో తీసుకుని వెళ్లాలి హైదరాబాద్,ఫిబ్రవరి1 (జనం సాక్షి): స్కూళ్లు తెరిచి విద్యార్థులు యధావిధిగా పాఠశాలలకు వెళేతున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను సేఫ్‌గా వెళ్లేలా చూసుకోవాలని పోలీస్ శాఖ సూచించింది. కరోనా జాగ్రత్తలతో పాటు ..వారు క్షేమంగగా వెళ్లి వచ్చేలా…



