Thursday, 5 November 2026

February 2022

సీమాంధ్ర

ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది

ఐదురోజులపాటు సంతకాల సేకరణ ఉద్యమం విజయవాడ,ఫిబ్రవరి15 ( జనం సాక్షి):  పీఆర్సీపై ఏపీ ఉపాధ్యాయులు తమ పట్టు సడలించడంలేదు. హెచ్‌ఆర్‌ఏ అంశంలో తమకు అన్యాయం జరిగిందని ప్రభుత్వంతో చర్చలు జరిపిన నాటి నుంచి టీచర్లు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో…

సీమాంధ్ర

హంద్రీనీవా నీటి నిలిపివేత తగదు: పయ్యావుల

అనంతపురం,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): హంద్రీనీవా కాలువపై ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆందోళనకు దిగారు. రైతులతో కలిసి హంద్రీనీవా కాలువపై నిరసన చేపట్టారు. పంటలకు అర్దాంతరంగా నీటిని నిలిపివేసిన ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట పొలాలకు…

సీమాంధ్ర

వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు

అమరావతి,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. వైద్యారోగ్య శాఖ పరిధిలో వైద్యులు, వైద్యేతర సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో…

సీమాంధ్ర

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ

టోకెన్లు పొందిన వారికి నేడు దర్శనాలు తిరుమల,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): కరోనా కారణంగా నిలిపివేసిన శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ ఈరోజు నుంచి పునరుద్ధరించింది. శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్లో జారీ…

Featured News

కెసిఆర్‌ నియంతృత్వానికి పరాకాష్ట

ప్రజలంతా బానిసలుగా ఉండాలన్న అహంకారం రాజ్యాంగాన్ని మారన్చాలన్న కుట్రలో భాగమే హుజూరాబాద్‌ ఓటమి తరవాత మతిభ్రమించిన మాటలు ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తూనే ఉన్నాం సర్జికల్‌ స్టయ్రిక్స్‌పై కెసిఆర్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు మోడీ ఏడేళ్ల పాలనపై బహిరంగ చర్చకు…

సీమాంధ్ర

యూ గ్రో..వి గ్రో నినాదం

దుబాయ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రోడ్‌ షో మూడుకీలక ఒప్పందాలపై ఎపి సంతకాలు వివరాలు వెల్లడిరచిన మంత్రిమేకపాటి అమరావతి,ఫిబ్రవరి15 ( జనం సాక్షి):  ఏపీ ప్రభుత్వంతో మూడు కీలక ఒప్పందాలు జరిగినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి వెల్లడిరచారు. మంత్రి మేకపాటి…

Featured News

డిజిపి గౌతం సవాంగ్‌ ఆకస్మిక బదిలీ

కొత్త డిజిపిగా సిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి నియామకం జిఎడిలో రిపోర్ట్‌ చేయాలంటూ సవాంగ్‌కు ఆదేశాలు విజయవాడ ఉద్యోగుల ముట్టడితోనూ పదవికి ఎసరంటూ ఊహాగానాలు అమరావతి,ఫిబ్రవరి15( జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతం సవాంగ్‌పై బదిలీ వేటుపడిరది. కొత్త డీజీపీగా కసిరెడ్డి…

Featured News

తెలంగాణ భవన్‌లో గనంగా సేవాలాల్‌ ఉత్సవాలు

పాల్గొని నివాళి అర్పించిన మంత్రులు హైదరాబాద్‌,ఫిబ్రవరి15(జనం సాక్షి): శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 283వ జయంతి ఉత్సవాలు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్‌, తలసాని శ్రీనివాస్‌…

Featured News

కోమటిరెడ్డిని నివాసంలో కలిసిన రేవంత్‌

కాంగ్రెస్‌ పోరాటాలపై ఇరు నేతల చర్చ మోడీ కోవర్టుగా పనిచేస్తున్న కెసిఆర్‌ అంటూ ఫైర్‌ పుట్టనరోజు ముందయినా నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న కోమటిరెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి15(జనం సాక్షి): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. టీపీసీసీకి…

Featured News

ఎమ్మెల్యే రాజాసింగ్‌ అనుచిత వ్యాఖ్యలు

యూపిలో బిజెపికే ఓటేయక తప్పదని హెచ్చరికలు హైదరాబాద్‌,ఫిబ్రవరి15(జనం సాక్షి): గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు షాక్‌కి గురి చేస్తున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు…