Tuesday, 3 November 2026

March 2022

తెలంగాణ

మంచు విష్ణు,మోహన్‌బాబులపై హెచ్చార్సీలో ఫిర్యాదు

సినీనటుడు మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు, ’మా’ అధ్యక్షుడు విష్ణుపై నాయీ బ్రాహ్మణ సంఘాలు మంచి పడుతున్నాయి. విష్ణు హెయిర్‌ స్టైలిస్ట్‌ నాగశ్రీను రూ. లక్షలు విలువ గల వస్తువులు దొంగతనం చేశారని ఇటీవల జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో…

తెలంగాణ

యశోదలో వరలక్ష్మి కీలక భూమిక

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ అదరగొడుతుంది. ఇటీవలె క్రాక్‌, నాంది సినిమాలతో హిట్‌ అందుకున్న ఆమెకు తెలుగులో మరింత క్రేజ్‌ పెరిగింది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోద సినిమాలో…

తెలంగాణ

ట్రిపుల్‌ ఆర్‌ విడుదల కోసం ఎదురుచూపులు

ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం ’ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీలో టాలీవుడ్‌ స్టార్స్‌ మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పోరాట యోధులుగా నటించారు.…

తెలంగాణ

డిఫరెంట్‌ పాత్రలో కనిపించనున్న మంచు విష్ణు

హిట్లు, ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా ప్రేక్షకులను అలరిస్తుంటాడు మంచు విష్ణు. విష్ణు కెరీర్‌ మొదట్లో మంచి స్పీడ్‌లో ఉండేది. ఢీ, దూసుకెళ్తా, దేనికైనారెడి వంటి సినిమాలు విష్ణుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మంచు నటించిన గత ఐదారు…

తెలంగాణ

తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా

పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన జెనీలియా ఇటీవలే బాలీవుడ్‌ లో రీఎంట్రీ ఇవ్వగా తాజాగా ఇప్పుడు తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. విభిన్న కథలను ఎంచుకుంటూ వైవిధ్య భరిత పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న హీరోయిన్‌…

హైదరాబాద్

రాధేశ్యామ్‌ తమిళ వర్షన్‌ ప్రీరిలీజ్‌ విడుదల

సినిమా చూస్తే క్లైమాక్స్‌ తెలుస్తుందన్న ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ’రాధేశ్యామ్‌’ ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నాడు. లేటెస్ట్‌గా ఈ చిత్ర తమిళ ప్రీ రిలీజ్‌ వేడుక చెన్నైలో జరిగింది. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి…

Featured News

 ఉక్రెయిన్‌పై దాడులకు తాత్కాలిక బ్రేక్‌

రెండు నగరాలపై బాంబు దాడులను నిలిపేత విదేశీయులు తిరిగి వెళ్లేందుకే అని రష్యా ప్రకటన మాస్కో,మార్చి5 (జనం సాక్షి): ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా కాసేపు కాల్పుల విరమణను ప్రకటించింది. రెండు నగరాల్లో మానవతావాద సాయం అందజేయడానికి వీలుగా శనివారం…

Featured News

7నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

తొలిరోజే బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న ఆర్థికమంత్రి గవర్నర్‌ ప్రసంగం లేకుండానే సమావేశాల ప్రారంభం వివిధ సమస్యలపై నిలదీసేందుకు విపక్షలు సిద్దం విపక్షాలను ఎండగట్టేలా అధికార టిఆర్‌ఎస్‌ వ్యూహాలు విపక్ష ఎమ్మెల్యేగా అడుగు పెట్టనున్న ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌,మార్చి5 (జనం సాక్షి): …

తెలంగాణ

అంబర్‌పేటలో బోల్తాపడ్డ లారీ: ట్రాఫిక్‌జామ్‌

హైదరాబాద్‌,మార్చి5 (జనం సాక్షి):  నగరంలోని అంబర్‌పేట్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బోల్తా పడిరది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలో ఇటుకలను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.…

జిల్లా వార్తలు

 ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే క్రాంతి అండ

సంగారెడ్డి,మార్చి5 (జనం సాక్షి):  ఆందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ మానవత్వం చాటుకున్నారు. అన్నాసాగర్‌ చెరువు కట్ట వద్ద రోడ్డుప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను దగ్గరుండి ఆస్పత్రికి పంపించారు. అల్లాదుర్గ్‌ మండలం ముస్లాపూర్‌ గ్రామంలో దళితబంధు, మన ఊరు`మన బడి…