Monday, 2 November 2026

March 2022

Featured News

సత్యనాదెళ్ల కుమారుడు జైన్‌ మృతి

మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్నతనయుడు వాషింగ్టన్‌,మార్చి1 (జనం సాక్షి):మైక్రోసాప్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషృాదం నెలకొంది. ఆయన కుమారుడు జైన్‌ నాదెళ్ల(26) మృతి చెందాడు. పుట్టుకతోనే జైన్‌ నాదెళ్ల మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం జైన్‌ నాదేళ్ల…

Featured News

యుద్ధం మొదలయ్యాక మేల్కొన్నారు

` భారతీయుల తరలింపుకు ముమ్మర చర్యలు ` సరిహద్దుల్లో ఇక్కట్లు పడుతున్న పలువురు ` తమకు తిండి కూడా దొరకడం లేదంటూ ఆందోళన న్యూఢల్లీి,ఫిబ్రవరి 28(జనంసాక్షి): ఉక్రెయిన్‌`రష్యా యుద్ధంతో విదేశీయులు ముఖ్యంగా అక్కడ విద్యాభ్యాసం కోసం వెళ్ళిన భారతీయులు…

Cover Story

చర్చలు సందిగ్ధం

` ఎటూ తేలని ఫలితం ` మరో విడత సమావేశమయ్యే అవకాశం ` ఐరోపా సమాఖ్యలో తక్షణమే సభ్యత్వం కల్పించండి ` ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఈయూకు విజ్ఞప్తి ` సభ్యత్వానికి సంబంధించిన దరఖాస్తుపై జెలెన్‌స్కీ సంతకం ` ఇదో…