సొంత నిధులతో యూనిఫామ్స్ పంపిణీ
ఘట్కేసర్ ఆగస్టు 12(జనం సాక్షి) ఘట్కేసర్ మండల్ పరిధిలోని ఎదులాబాద్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజున సుమారు 300 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఏకరూప దుస్తులను (యూనిఫామ్స్) స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ గట్టగళ్ల రవి గారు తన…










