Friday, 6 November 2026

September 2022

జిల్లా వార్తలు

బిఎస్పీ ఆధ్వర్యంలోచాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం

జహీరాబాద్ సెప్టెంబర్ 26( జనం సాక్షి ) బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావన్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సిద్దురావణ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ధైర్యం…

జిల్లా వార్తలు

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

జహీరాబాద్ సెప్టెంబర్ 26( జనం సాక్షి )కోహీర్ మండల కేంద్రంలోని కొత్తూర్(కే) గ్రామంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలను గ్రామానికి చెందిన భవాని మాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలు మరియు యువతుల సహకారంతో ప్రతీ సంవత్సరం బతుకమ్మ…

జిల్లా వార్తలు

రైతులు వరిలో తడిపొడి విధానాన్ని అవలంభించాలి…

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) రైతులువరిలో తడిపొడి విధాన్నాన్ని అవలంభించాలని కోర్ కార్బన్ఎక్స్ సొల్యుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు స్వామి వివేకానంద రూరల్ డెవలప్మెంట్ సొసైటి (SVNRDS) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్ కార్బన్ సుస్టైనబుల్ రైస్ ప్రొడక్షన్…

జిల్లా వార్తలు

మహిళా ప్రజాప్రతినిధులకు ఆదర్శం మన వీరవనిత చాకలి ఐలమ్మ

— జడ్పీటీసీ స్వప్నభాస్కర్ జహీరాబాద్ సెప్టెంబర్ 26( జనంసాక్షి)న్యాల్కల్ మండలం, హద్నూర్ గ్రామంలో రజక సంఘాము ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చాకలి ఐలమ్మ జయంతి ‘వేడుకల్లో పాల్గొన్న జడ్పీటీసీ స్వప్నభాస్కర్, ఎంపీపీ అంజమ్మ..ఈ సందర్భంగా జడ్పీటీసీ స్వప్నభాస్కర్ మాట్లాడుతూ భూమికోసం,…

జిల్లా వార్తలు

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి

అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 26 తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు యువత స్ఫూర్తిదాయకంగా పని చేయాలని పదవ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని పదవ…

జిల్లా వార్తలు

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

రజక సంఘ మండల అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి పెద్దవంగర సెప్టెంబర్ 26(జనంసాక్షి)పెద్దవంగర మండల రజక సంఘం అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి.ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 127 వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతి కార్యాలయం…

జిల్లా వార్తలు

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

టేకులపల్లి, సెప్టెంబర్ 26(జనంసాక్షి) : టేకులపల్లి తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కె వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చాకలి అయిలమ్మ 127 వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ…

జిల్లా వార్తలు

వ్యక్తిగత పరిశుభ్రత పై మహిళలకు అవగాహన సదస్సు.

మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్: 26 మండలంలోని గుండంపల్లి గ్రామంలో గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో మహిళలకు వ్యక్తిగత పరిశుభ్రత పై, నాప్కిన్లను కొనుగోలు చేసేటప్పుడు గల ఇబ్బందిని ధృష్టిలో ఉంచుకొని సెల్ఫీ విత్ నాప్కిన్ కార్యక్రమాన్నీ నిర్వహించారు…. ఇట్టి…

జిల్లా వార్తలు

*బిజెపి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు*

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 26 : జనం సాక్షి చాకలి ఐలమ్మ 127 వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ని పాత బస్ స్టాండ్ వద్ద గల విగ్రహానికి బిజెపి నాయకులు పూలమాలలు…

జిల్లా వార్తలు

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీరవనిత,సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి,మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ 127 వ,జయంతి సోమవారం ఘనంగా నిర్వహించారు, మండల పరిషత్ కార్యాలయం,ధర్మపురిలో వారికి ఘన…