”యువత మానవ హక్కుల పై అవగాహన పెంచుకోవాలి”
బొల్లారం, సెప్టెంబర్ 26, (జనంసాక్షి): ”యువత మానవ హక్కుల పై అవగాహన పెంచుకోవాలి” స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా..గెలిచిన ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం విద్యా విధానాలలో ఎన్నొ మార్పులు తీసుకువస్తున్నా కూడా మానవ హక్కుల గూర్చిన ప్రస్తావన…










