లోతట్టు ప్రాంతాల్లో మంత్రి మల్లారెడ్డి పర్యటన
మేడిపల్లి – జనంసాక్షి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ లో భారీ వర్షానికి నీట మునిగిన కాలనీలు, లోతట్టు ప్రాంతాలని మంత్రి చామకూర మల్లారెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ బొడిగె స్వాతి…









