అంజన్న ఆలయ ఆదాయం 19.72 లక్షలు..
అంజన్న ఆలయ ఆదాయం 19.72 లక్షలు.. ఊరుకొండ, డిసెంబర్ 1 (జనంసాక్షి): ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయ హుండీ ఆదాయం 19.82 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అంజన్న…
అంజన్న ఆలయ ఆదాయం 19.72 లక్షలు.. ఊరుకొండ, డిసెంబర్ 1 (జనంసాక్షి): ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయ హుండీ ఆదాయం 19.82 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అంజన్న…
ఎమ్మెల్యేను కలిసిన గ్రామ అభివృద్ధి కమిటీఎమ్మెల్యేను కలిసిన గ్రామ అభివృద్ధి కమిటీ మెట్ పల్లి టౌన్, డిసెంబర్ 02, జనం సాక్షి:మెట్పల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇబ్రహీంపట్నం మండలం గోధూరు గ్రామ అభివృద్ధి కమిటీ కార్యవర్గం…
ఫణిగిరి గట్టు వద్ద పెండింగ్ ఇళ్ల నిర్మాణానికి రూ. 30 కోట్ల నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం – పేదల పక్షపాతి ఎమ్మెల్యే సైదిరెడ్డి హుజూర్ నగర్ డిసెంబర్ 2 (జనంసాక్షి): ఫణిగిరి రామస్వామి గట్టు వద్ద…
మా ఆహ్వానాన్ని మన్నించి వివాహ శుభకార్యానికి హాజరవ్వండి…. యాలాల మండల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్. తాండూరు డిసెంబర్ 2 (జనం సాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం మాజీ జడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్ ముద్దుల తనయుని వివాహ మహోత్సవానికి…
దివ్యాంగులకు, గ్రామీణ విద్యార్థినీలకు ధీమా.! దివ్యాంగులకు ఫుల్ ఛార్జింగ్ తో 20 నుంచి 40కిమీ ప్రయాణ ప్రయోజనం. బాధిత కుటుంబాల్లో వెలుగులు.. ఎవరిపై ఆధార పడకుండా సొంత పనులు చేసేందుకు మంత్రి అండ. సిద్దిపేట బ్యూరో డిసెంబర్02( జనం…
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా కొనసాగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల రాత్రివేళ జరిగే ప్రమాదాలు చాలావరకు తగ్గిపోయాయని కమిషనరేట్ పరిధి పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. ఈ మేరకు కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ రెండవ దశ నిర్మాణం పనులను ఈనెల 9న ఘనంగా ప్రారంభించనున్నట్లు, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు ప్రభుత్వవిప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు.…
ప్రైవేట్ పాఠశాల లో గల లోపాలు మరియు సమస్యలపై పలుమార్లు విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఎం ఈఓ విచారణ చేసి లోపాలు ఉన్నాయని గుర్తించినప్పటికీ చర్యలు చేపట్టడంలో జాప్యం ఎందుకని యాదాద్రి జిల్లా కన్జ్యూమర్ రైట్స్…
సీఎం సహయ నిధి ద్వారా 10 లబ్దిదారులకు మంజూరు అయిన 3 లక్షల 4 వెయిల రూపాయల చెక్కులను జహీరాబాద్, మొగుడంపల్లి మండలలో వివిధ గ్రామాల లబ్దిదారులకు పంపిణీ చేసిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా…
.తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఐసిడిఎస్ అంగన్వాడి గ్రేడ్ 2 సూపర్వైజర్ నియామకం చేపట్టగా కౌడిపల్లి గ్రామ (4)వ అంగన్వాడి కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడి టీచర్ ఆదెల్లి సంతోష, గ్రేడ్ 2 సూపర్వైజర్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి…