నేటి నుండి మూడో తేదీ వరకు వెల్జాల్ పులి లొంక శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు
మోమిన్ పేట మార్చి 1 జనం సాక్షివికారాబాద్ జిల్లా మోమిన్ పెట్ మండల పరిధిలోని వెల్చల్ గ్రామ పరిధిలోని పులిలొంక శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం ఈనెల 1వ తేదీ నుండి మూడవ తేదీ వరకు శ్రీవారి జాతర…





