Wednesday, 4 November 2026

551 మంది లబ్ధిదారులకు లక్కీ డ్రా నిర్వహించాము .ఆర్డీవో అంబాదాస్ రాజశ్రీ

లబ్ధిదారులకు అందజేత

 

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని జోగుపేట ఆందోలమున్సిపల్ పరిధిలో గల డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ప్రైవేట్ ఫంక్షన్ లో నిర్వహించారు ఇందులో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి గెలుపొందిన కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించారు విషయం తెలుసుకున్న కౌన్సిల్ సభ్యులు కొంతమంది ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ లాటరీ తీయడానికి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మున్సిపల్ కౌన్సిలర్లు కానివ్వండి లబ్ధిదారులకు కానివ్వండి ఎవ్వరికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా అధికారులు మరి కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతవరకు సమంజసం అధికారంలో ఉన్నటువంటి నాయకుల ఇండ్లలో కూడా డబుల్ బెడ్రూంలు రావడం జరిగింది మరి ఈ అధికారులు అందరూ కూడా అధికారంలో ఉన్నటువంటి నాయకులకు వత్తాసు పలుకుతున్నార అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను నా పేదవారిని పేదవారిని వేధించి మరి లబ్ధిదారులు కాకుండా అధికారంలో ఉన్న నాయకులకు వస్తే ఇది ఆక్షేపనియం కాబట్టి దీనికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూవున్నాము ఈ కార్యక్రమంలో ఆందోల్ జోగిపేట మున్సిపల్ కౌన్సిలర్లు హరికృష్ణ గౌడ్ గారు రంగ సురేష్ చిట్టి బాబు గారు అలాగే డాకూరి శంకర్ గారు పట్లోళ్ల రేఖా ప్రవీణ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు డాకూరి వెంకటేశం మాజీ కౌన్సిలర్ ప్రదీప్ గౌడ్ మాజీ వైస్ చైర్మన్ రాములు మాజీ కౌన్సిలర్ శరత్ బాబు అలాగే సిడిఆర్ యువసేన సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు