Wednesday, 4 November 2026

తెలంగాణ వాదులపై దాడులు అమానుషం : రఘు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నడిగడ్డపై సమైక్య సభతో తెలంగాణను అడ్డుకునేందుకు సీఎం కిరణ్‌ చేసిన కుట్రలు ఛేదించడంలో తెలంగాణ వాదులు విజయం సాధించారని టీ జాక్‌ సమన్వయకర్త కే. రఘు అన్నారు. నెల రోజులుగా
ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల మధ్య మనస్పర్ధలు పెంచినా ఘర్షణలు జరగకపోవడంతో ..ఎలాగైనా సరే హైదరాబాద్‌లో గొడవలు సృష్టించాలని సీఎం చేసిన ప్రయత్నాన్ని తెలంగాణవాదులు దెబ్బలు తిని భరించారని ,ఇది తెలంగాణ విధ్యార్థుల విజయమని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *