గాంధీ విగ్రాహాన్ని ఆవిష్కరించిన మంత్రి టీజీ

హైదరాబాద్‌ : గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని మంత్రి టీజీ వెంకటేష్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… విదేశాల్లో గౌరవిస్తున్న రీతిలో గాంధీని మనం గౌరవించడం లేదన్నారు. విగ్రహాలు పెట్టి వదిలేయడం కాకుండా పూలమాలలు వేయించేలా ప్రముఖుల పర్యటన రూపొందించాలని సూచించారు.

తాజావార్తలు