ఒమైక్రాన్ భయాలు.. థర్డ్‌వేవ్ హెచ్చరికలు
వందశాతం వ్యాక్సినేషన్ కోసం కృషి ఆదిలాబాద్,డిసెంబర్11 (జనంసాక్షి) : ఒమైక్రాన్ భయాలు..థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం ఆహార్నిశలు కృషి చేస్తుందని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్న లక్ష్యంగా అధికార యంత్రాంగం…


