Sunday, 8 November 2026

ఆదిలాబాద్

3న సావిత్రీబాయి పూలే జయంతి

ఆదిబాలాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): జనవరి 3న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను జరుపనున్నారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు జ్ఞానజ్యోతి సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకల్ని ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని అఖిల భారతీయ…

పంచాయితీల్లో డంపింగ్‌ యార్డులు తప్పనిసరి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): గ్రామాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుల్లోకి చెత్తను తరలించేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి జిల్లా పంచాయితీ అధికారి సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహావిూ సిబ్బందితో కార్యక్రమాల అమలును సవిూక్షించారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు ఉండేలా చూడాలని,…

జిల్లాలో నాగోబా జాతర సందడి

ఘనంగా నిర్వహణపై చర్చలు ఆదిలాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర సందడి మొడలయ్యింది. వచ్చే నెలలో జరిగే జాతరకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. నాగోబా దేవతకు అవసరమయ్యే గంగాజాలాన్ని తెచ్చేందుకు ఈనెల 25న కాలినడకతో బయల్దేరుటకు…

వరికి కాదు ఉరి.. బీజేపీకి గోరీ కడతాం

ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్‌ పట్టణంలో చేపట్టిన ర్యాలీలో…

చివరి దశకు చేరుకుంటున్న పత్తి అమ్మకాలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌18 (జనంసాక్షి):  ఎప్పటిలాగే పత్తి అమ్మకాలు చివర దశకు చేరుకోవడంతో ధరలు మెల్లగా పెరుగుతున్నారు. మద్దతు ధర కంటే మార్కెట్‌లో పత్తికి ఎక్కువ ధర ఉండటంతో సీసీఐకి రైతులు పత్తిని అమ్మడం లేదు.అంతర్జాతీయ మార్కెట్‌లో జరిగిన మార్పుల కారణంగా విపణిలో…

ధాన్యం కొనుగోళ్లలో కప్పదాటు వ్యవహారం

సామాజిక తెలంగాణ ఆకాంక్ష తీరలేదు సమస్యల పరిష్కారంలో పాలకుల విఫలం: సిపిఐ ఆదిలాబాద్‌,డిసెంబర్‌18 (జనంసాక్షి):   ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత పాలకులు మారారరని, పాలన మారలేదని సిపిఐ జిల్లా నాయకుడు కలవేన శంకర్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలకు…

చిత్తవుతున్న పత్తి రైతులు

ఏటా తప్పని అమ్మకాల తిప్పలు ఆదిలాబాద్‌,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   జిల్లాలోని పత్తి వ్యాపారుల వైఖరి కారణంగా రైతులు నష్టపోవాల్సి వస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్తి కొనుగోళ్లలో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రైతులకు ధర దక్కకుండా చేస్తున్నారని…

టిఆర్‌ఎస్‌కు తిరుగులేదన్న ఇంద్రకరణ్‌

నిర్మల్‌,డిసెంబర్‌14(జనంసాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేని ఆదరణ ఉందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇక్కడ జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్తి దండే విఠల్‌ 740 ఓట్లతో…

చిత్తవుతున్న పత్తిరైతులు

తేమ పేరుతో అధికారుల తిరస్కరణ దిక్కులేక దళారులను ఆశ్రయిస్తున్న రైతన్న ఆదిలాబాద్‌,డిసెంబర్‌14 (జనం సాక్షి)  :  ఎన్నిచర్యలు తీసుకున్నా,అధికారులు పర్యవేక్షిస్తున్నా పత్తి రైతుకు దళారుల బెడద తప్పడం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రం అధికారులు నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుండటంతో…

ఇక చకచకా మిషన్‌ భగీరథ పనులు

పెండిరగ్‌ పనుల పూర్తికి కసరత్తు ఆదిలాబాద్‌,డిసెంబర్‌14  (జనం సాక్షి)  :   గ్రావిూణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం కింద మిగిలిన పనులు కూడా…