అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ముధోల్ మండ లంలోని అష్టా గ్రామంలో యాస్రీంబేగం అలియాస్ సెమీన్ (24) అనే వివా హిత బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు రూరల్ సీఐ శ్రీనివాస్‌తెలిపారు. పోలీసులు కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం మహారాష్ట్రలోని…
