Monday, 2 November 2026

ఆదిలాబాద్

అధిక దిగుబడుల కోసం కొత్త పథకం

ఆదిలాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి):  ఆధునిక పద్ధతుల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు గాను, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం రైతులు పంట సాగులో ఆచరిస్తున్న విధానాల్లో లోపాలను సవరించేందుకు ప్రతి గ్రామానికి ఒక…

నకిలి పాసు పుస్తకాలపై రుణాలు పొందితే కఠిన చర్యలు

ముత్తారం జూన్‌ 8 (జనంసాక్షి): నకిలి పాసు పుస్తాకాలు టైటిల్‌ డిడ్‌లు పుస్తకాలపై ఎవరైన పంటరుణాలు పొందితే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్‌ వెంకటేషం తెలిపారు. పట్టా పాసు పుస్తాకాలు టైటిల్‌ డిడ్‌లపై బ్యాంకులో పంటరుణాలు…

డిఆర్‌డిఎ ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

రంగారెడ్డి: ఇబ్రహింపేట మండలంలో డిఆర్‌డిఎ ఆద్వర్యంలో ఉచిత కంప్యూటర్‌ శిక్షణ ఇస్తు ఉచిత బోజన వసతి, హస్టల్‌ సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

రైతు ఆత్మహత్య

అదిలాబాద్‌: మామడ మండలంలోని అనంత్‌ పేటకు చేందిన బండి రాజయ్య అప్పులబాధతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసురున్నాడు. పోలిసులు కేసు నమోదుచేసి దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గ్రామాల్లో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పర్యటన

మామడ: మండలంలోని గాయత్‌పల్లీ, తాండ్ర, కిషన్‌రావుపేట గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసారు. ఈ కార్యక్రమాల్లో మార్కేట్‌ కమిటి అధ్యక్షులు రమణరెడ్డి, అనిల్‌, దీపా తదితరులు పాల్గోన్నారు.

హెచ్చెమ్మెన్‌ నామినేషన్‌

అదిలాబాద్‌:సింగరేణి సంఘం గుర్తింపు ఎన్నికల్లో హెచ్చెమ్మెన్‌ తరపున నేడు హైదరాబాద్‌లో నామినేషన్‌ వేసి ఈ నెల 11నుంచి ప్రచారం చేస్తామని సంఘం ప్రదాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌  తెలిపారు.

డీఎస్సీ అభ్యర్థుల విద్యార్హత పత్రాల పరీశీన

అదిలాబాద్‌:ఉట్నూరు లోని ఐటిడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బ్యాక్‌లాగ్‌ ఉపాద్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిపికెట్లను పరిశీలిస్తున్నామని కావున అభ్యర్థులు ధ్రువీకరణ పత్రములతో వచ్చి పరిశీలించుకోవాలన్నారు. హాజరుకాని అభ్యర్థుల ధరఖాస్తులను తిరస్కరిస్తామని పివో ముత్యాల రాజు అన్నార

మాండ్లను పరిశీలించాలని గ్రామీణ బ్యాంక్‌ల సమ్మె

చెన్నురు: గ్రామీణ బ్యాంక్‌ ఉద్యోగులు తమ డిమాడ్లను పరిష్కరొంచాలని శుక్రవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగినారు. దీనితో బ్యాంక్‌లన్ని మూతపడినాయి. జిల్లా లోని 75బ్యాంక్‌లు మూతపడినాయి దీనితో కోటద్లి లావాదేవిలు స్తంబిచినాయి

ప్రజల ఆకాంక్షను కేంద్రం గుర్తించాలి

ఆదిలాబాద్‌, జూన్‌ 5  (ప్రజల కోరిక నెరవేర్చని పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 884వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్ష శిబిరాన్ని…

స్పాట్‌ బిల్లుల ఆపరేటర్లు విధులకు హాజరు

ఆదిలాబాద్‌, జూన్‌ 5 (జనంసాక్షి): గత 25 రోజులుగా తమ డిమాండ్ల కోసం విద్యుత్‌ స్పాట్‌ బిల్లుల ఆపరేటర్లు చేపట్టిన సమ్మె యాజమాన్యంతో కుదిరిన ఒప్పందంతో సమ్మెను విరమించి మంగళవారం నుంచి విధులకు హాజరయ్యారు. ఈటిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు…