గ్యాలేరీ
ప్రముఖ ఇస్లాం మత బోధకుడు మౌలానా ఆబిద్ ఖాన్
దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ ఇస్లాం మత బోధకుడు మౌలానా ఆబిద్ ఖాన్ గురువారం మృతి చెందారు. ఆయన అంతిమ యాత్రకు ముందు జరిపిన ప్రత్యేక నమాజులో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో ముస్లింలు రాష్ట్రం నలుమూలల నుంచి హాజరయ్యారు.…










