Sunday, 15 November 2026

నల్లగొండ

తెలంగాణ ప్రజలగొంతేండుతుంటే ఆంధ్రప్రాంతానికి సాగు నీరా..?

నల్గొండ: తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తుంటే ఆంధ్రాప్రాంతానికి మాత్రం సాగునీరు అందించటం వివక్ష కాదా అని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. కృష్ణ నది ప్రవహించేది తెలంగాణలో కాని నీరు మాత్రం ఆంధ్రాప్రాంతానికి వెళ్తున్నాయని,…

భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం

నల్గొండ:  కేతేపల్లి  మండలం భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం వద్ద మూసి వంతెనపై నుంచి ఆర్టీసీ బస్సు బోల్తా పడి 20 మందికి గాయాలు అయ్యాయి.

కోదాడలో టీఆర్‌ఎస్‌ మహధర్నా

నల్గొండ: కోదాడలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు డీఈ కార్యలయం ఎదుట టీఆర్‌ఎస్‌  మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టీఆర్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ బండ నరేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ఎల్వీ నేత హరిష్‌రావులతో పాటు కార్యకర్తలు పాల్గున్నారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదలను…

నల్గొండలో రోడ్డు ప్రమాదం

ఐదుగురు మృతి.. 24 మందికి గాయాలు నల్గొండ, జూలై 1 (జనంసాక్షి) : జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీ.ఏ.పల్లి మండలం నీలంనగర్‌ వద్ద దేవరకొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు,…

నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు

ఖమ్మం, జూన్‌ 30: రెండు సంవత్సరాలుగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు లైసెన్స్‌ కాలపరిమితి శనివారంతో ముగిసింది. జులై ఒకటి నుంచి ప్రారంభించాల్సిన దుకాణాలకు ప్రభుత్వం ఇటీవల లాటరీ ద్వారా దుకాణాలను ఏర్పాటు చేసింది. దీంతో కొత్తగా లాటరీ…

సాగర్‌ సీఈ ఆఫీస్‌ ఎదుటధర్నా చేస్తున్న టీఆర్‌ఎస్‌

నల్లగొండ: నాగర్జున సాగర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యలయం ఎదుట టీఇర్‌ఎస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సాగర్‌ నుంచి కృష్ణాడెల్టాకు నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మారర్ల6నాగర్జున సాగర్‌ రోడ్డుపై రైతులు రాస్తారోకో చేస్తున్నారు. దీంతో అక్కడ భారీగా…

చిట్‌ఫండ్‌ యజమాని అరెస్టు

నల్గొండ:  నల్గొండలోని సాయి వెంకటేశ్వర చిట్‌ఫండ్‌ యజమాని ఏడుకొండల వెంకటేశాన్ని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ, హైదరాబాద్‌లోని 10 చిట్‌ఫండ్‌ బ్రాంచీలలో 1200 మంది ఖాతాదారులు వేసిన చిట్టీ డబ్బులు సుమారు రూ. 11 కోట్లు ఇవ్వకుండా…

తల్లీ కూతుళ్ళ దుర్మరణం

నల్గోండ: కట్టగూడెం మండలంలోని మూత్యలమ్మ గూడెం వద్ద కారు స్కూటరును ఢీ కోనటంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ఇద్దరు తల్లీ కూతుళ్ళు

వ్యక్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి

నల్గోండ:చింతలపల్లి మండలం వింజమూరులో వ్యవ్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి జరిగింది.వ్యక్తిగత కక్ష్యల కారణంగా ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దంపతులపై దాడి చేశారు.ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది.తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోలీసులు…

కరెంట్‌షాక్‌తో వ్యక్తి మృతిx

నల్గోండ: నల్గోండ మండలం కంచనపల్లి గ్రామంలో మోటరు వైర్లు సరిచేస్తుండగా రమేశ్‌(18) అనే యువకుడు మృతిచెందాడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నార