‘ఎన్సీసీ’ ప్రమాణ స్వీకారం
ప్రగతిభవన్:తెలంగాణ ఎన్సీసీ ఎంప్లాయిన్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంను స్థానిక టీఎన్జీఓన్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.స్వీకారనికి ముఖ్య అతిధిగా టీఎన్జీఓన్ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం.కార్యదర్శి కిషన్ హాజరయ్యారు.ఎస్సీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరిచడానికి తెలంగాణ ఉద్యోగ…


