జె ఎస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ర్యాలీ.
జహీరాబాద్ ఆగస్టు 17 (జనంసాక్షి) ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జహీరాబాద్ లోని జె ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు సిబ్బంది కలిసి పట్టణంలో తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రగతి నర్సింగ్ హోమ్…









