Sunday, 8 November 2026

మెదక్

వజ్రోత్సవాల్లో భాగంగా ఆటల పోటీలు.

ఫోటో రైటప్: క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎంపీపీ. బెల్లంపల్లి, ఆగస్టు18, (జనంసాక్షి) స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో గురువారం పాఠశాల విద్యార్థులకు మండల స్థాయి ఆటల పోటీలను ఎంపీపీ…

నేడు సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ

బచ్చన్నపేట ఆగస్టు 18 (జనం సాక్షి) బహుజన నాయకుడు దళిత బహుజన రాజ్యాధికారం కోసం ఎన్నో పోరాటాలు చేసి గోల్కొండ కోటను జయించిన వ్యక్తి మన జనగామ జిల్లా కిలాసాపురం వాస్తవ్యుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ…

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి.

ఫోటో రైటప్: పాపన్న గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న గౌడ కులస్థులు. బెల్లంపల్లి, ఆగస్టు18, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని…

సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజ

.మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు:18 సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఈరోజు సాతారం గ్రామంలో జయంతి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో…

గుంతలు పూడ్చండి –ప్రాణాలు కాపాడండి

టేకులపల్లి, ఆగస్టు 18( జనం సాక్షి) : భయంకరమైన గుంతలు ఏర్పడి ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు ప్రాణాల అరిచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారిలో నెలకొని ఉంది. అసలే గుంతల మయంగా ఉన్న…

కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.

నెరడిగొండ ఆగస్టు18(జనంసాక్షి): దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలులో ఉంది.అమ్మాయిల పెళ్లిళ్లకు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టారని,మహిళలకు రైతులకు అన్ని రంగాల్లో అభివృద్ధి…

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ…

చేవెళ్ల ఆగస్టు 17 (జనంసాక్షి) భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు తెలుగు కృష్ణమోహన్ ముదిరాజ్ జన్మదిన సందర్భంగా పామేన గ్రామ ప్రాథమిక పాఠశాలలో నోట్ బుక్స్ పెన్ పెన్సిల్స్, షాప్నర్స్, రబ్బర్ర్స్ పంపిణీ చేశారు అలాగే పిల్లలకి…

ఘనంగా పాపన్న జయంతి వేడుకలు

జనం సాక్షి కథలాపూర్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షులు కాశి వ త్రి వంశీ…

దళిత యూత్ కు రాజకీయాలకు సంబంధం లేదు

మోత్కూరు ఆగస్టు 16 జనంసాక్షి : మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ఆగస్టు 15 న దళిత యూత్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్న సందర్భంలో కొన్ని పత్రిక మద్యమాలల్లో తన ఎన్నికకు సహకరించినందుకు గాను ధన్యవాదాలు…

: వీఆర్ఏలకు మద్దతుగా కాంగ్రెస్

 నర్సాపూర్ ( జనం సాక్షి  ) :   నర్సాపూర్  నియోజకవర్గంలో, వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహర దీక్షకు మద్దతు తెలిపి నర్సాపూర్ లో ర్యాలీ నిర్వహించారు. టీపిసిసి అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతు ఆర్.ఏల…