Sunday, 8 November 2026

మెదక్

కరివిరాల మోడల్ స్కూల్ సమస్యలు మంత్రుల ద్రుష్టికి తీసుకెళ్తాను

– కోదాడ నియోజకవర్గ టీఆరెఎస్ నాయకులు జలగం సుధీర్ మునగాల, ఫిబ్రవరి 10(జనంసాక్షి): నడిగూడెం మండలంలోని కరివిరాల గ్రామ మోడల్ స్కూల్ లో ఉన్న సమస్యలను త్వరలోనే మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు కోదాడ నియోజకవర్గ టిఆర్ఎస్…

తెలంగాణ ఎదుగుదలను ఓర్వని ప్రధాని మోడీ

విభజనను రాజకీయంచేయడం దారుణం ఏడేళ్లుగా ఏ ఒక్క హావిూని నెరవేర్చని ప్రధాని బిజెపి తీరును ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపు పార్లమెంటులో ప్రధాని వ్యాఖ్యలపై హరీష్‌ మండిపాటు 2004లో ఎందుకు తెలంగాణ ఇవ్వలేదని ప్రశ్న సిద్దిపేట జిల్లాలో పలుకార్యక్రమాలకు శ్రీకారం…

ఊపందుకున్న రియల్‌ బూమ్‌

ఎకరా కోటి అంటున్న రైతులు భూములకు ధరలతో రైతుల్లో ఆనందం మెదక్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత హైదరాబాద్‌కు చేరువగా ఉన్న పలు ప్రాంతాల్లో రియల్‌ బూమ్‌ ఊపందుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా వెంచర్లు వెలుస్తున్నాయి. రాష్ట్ర రాజధానికి కేవలం…

దళిత బంధు’కు చెల్కలపల్లి, ఎల్లాయపల్లి గ్రామాలు ఎంపిక

సిద్దిపేట బ్యూరో, ఫిబ్రవరి04(జనంసాక్షి): దళిత బంధు పథకానికి మొదటి విడతలో సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూర్ మండలంలోని చెల్కలపల్లి, ఎల్లాయపల్లి గ్రామాలు ఎంపికయ్యాయి. ఈ మేరకు సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి ఎల్లాయపల్లి గ్రామస్తులు సంబురంతో రాష్ట్ర…

సీఎం సభాస్థలి పరిశీలన

సంగారెడ్డి  జనం సాక్షి ఫిబ్రవరి 03 సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేయనున్నరని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, మరియు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చింత…

ముస్తాబైన చరిత్రాత్మక మెదక్‌ చర్చి

విద్యుద్దీపాలతో ధగధగలాడుతున్న ప్రాంగణం మెదక్‌,డిసెంబర్‌24(జనం సాక్షి ): ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన, అత్యుత్తమ కట్టడాల్లో ఒక్కటైన మెదక్‌ సీఎస్‌ఐ చర్చి క్రిస్మస్‌ శోభను సంతరించుకున్నది. విదద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులు చర్చిలో ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.…

నేడు దుబ్బాకలో వందపడకల ఆస్పత్రి ప్రారంభం

సిద్దిపేట,డిసెంబర్‌24(జనం సాక్షి ): దుబ్బాకలో ఏర్పాటు చేసిన వంద పడకల ఆసుపత్రిని శనివారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రి ప్రారంభ విశేషాలను స్థానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. దుబ్బాకలోని…

బిజెపి నేతల గల్లా పట్టి నిలదీయండి

వడ్లు ఎందుకు కొనరో అడగండి బిజెపి పోతనే రైతులకు మేలు గజ్వెల్‌ ఆందోళనలో మంత్రి హరీష్‌రావు పిలుపు సిద్దిపేట,డిసెంబర్‌20(జనం సాక్షి ): రైతు బాగుపడాలంటే బీజేపీ గద్దె దిగాల్సిందేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మోదీ…

లారీని ఢీకొన్న బైకు

ముగ్గురు వ్యక్తుల దుర్మరణం మెదక్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, బైక్‌ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. చేగుంట మండల కేంద్రం అనంతసాగర్‌ రోడ్‌లోని జీవికా పరిశ్రమ నుంచి…

సిఎం సహాయనిధి పేదలకు వరం

క్రిస్మస్‌ వేడుకల్లో దుస్తుల పంపిణీ గజ్వెల్‌లో క్రిస్టియన్‌ భవన్‌ ప్రారంభించిన మంత్రి సిద్దిపేట,డిసెంబర్‌20(ఆర్‌ఎన్‌ఎ): ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్‌ క్రిస్టియన్‌ భవన్‌ ఆవరణలో…