Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

నియోజకవర్గాల్లో పర్యటించండి..మేళ్లు వివరించండి

నేతలకు దిశానిర్దేశం చేసిన ములాయం లక్నో, జూలై 10 : సార్వత్రిక ఎన్నికలకు సమాజ్‌వాది పార్టీ తహతహలాడుతోన్న సంకేతాలు కనపడుతున్నాయి. 2013లో ఏ సమయంలోనైనా ఎన్నికలు రావొచ్చని, అందుకు అంతా సిద్ధంగా ఉండాలని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌…

మలేషియాలో తెలుగు యువతిపై ఆత్యచారం

మలేషియా: రాష్ట్రనికి చెందిన తెలుగు యవతి మలేషియాలో సంవత్సరానికి పైగా ఆత్యచారానికి గురిఅవుతుంది. 2010 సంవత్సరంలో మలేషియాకు వలస వచ్చింది. వచ్చిన కొత్తలో కొంత కాలం పాటు జోహార్‌ రాష్ట్రంలోని పెర్మాస్‌జయలో పనిచేస్తుంది. యజమాని తనప రోజు అత్యాచారాని…

ముంబయి దాడుల సూత్రదారులను

కఠినంగా శిక్షించాలి కేంద్ర మంత్రి ఎస్‌ఎంకృష్ణ టోక్యో: భారత్‌ పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ముంబాయి దాడులు (26/11) సూత్రదారులను కఠినంగా శిక్షించాలని విదేశాంగ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్‌ పై సదస్సు…

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ విజేత ఫెదరర్‌

వింబుల్డన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ విజయకేతనం ఎగుర వేశాడు. ఆదివారం ఆండీ ముర్రేతో జరిగిన హోరాహారీ ఫైనల్‌్‌లో రోజర్‌ విజయఢంకా మోగించాడు. దీంతో ఫెదరర్‌ 7 వింబుల్డన్‌లను గెలిచిన పీట్‌ సంప్రాస్‌…

సోదరుల్లా విడిపోదాం..

ఆటా మహాసభల్లో మధు యాష్కీ ప్రత్యేక ఆకర్షణగా అజారుద్దీన్‌ అట్లాంటా : సీమాంధ్ర, తెలంగాణ ప్రజలందరం సోదరుల్లా, సుహృద్భావ వాతావరణంలో విడిపోదామని నిజామా బాద్‌ ఎంపీ మధు యాష్కీ అభిలాషిం చారు. శనివారం అమెరికాలోని అట్లాం టాలో జరిగిన…

ఫైనల్‌కు చేరిన పేన్‌ జోడి

లండన్‌: వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ విభాగంలో లింయాడర్‌ పేన్‌, వెస్నినా జోడి ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో బ్రయాన్‌, హౌబర్‌ జోడిపై 7-5, 3-6, 6-3 సెట్ల తేడాతో విజయం సాధించింది.

ముగ్గురు భారతీయుల హత్య, ఆస్ట్రేలియన్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష

ఆస్ట్రేలియా; ముగ్గురు భారతీయులను హత్య చేసిన ఓ ఆస్ట్రేలియన్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష విధించారు. భారీతీయుల హత్య కసులో నిందితుడైన ఆస్ట్రేలియాకు చెందిన సిగ(42) అనే వ్యక్తికి క్వీన్స్‌ల్యాండ్‌ సుప్రీంకోర్టు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది.…

రష్యాలో వరదభీభత్సం : 100 మంది మృతి

మాస్కో: రష్యాలోని దక్షిణాది ప్రాంతమైన క్రాస్నొదార్‌లో ఆకస్మికంగా విరుచుకుపడిన వరదల్లో వందమంది మరణించారు. దాదాపు 13 వేల మంది నిరాశ్రయులైనారు. శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటనలో ఒక్కసారిగా 7 మీటర్ల ఎతైన అల విరుచుకుపడి ఇళ్ళూ, వాహనాలు ఒట్టుకు…

ఇరాన్‌ ప్రభుత్వ సైట్‌ను హ్యాక్‌ చేసిన బిబిసి?

టెహ్రాన్‌, జూలై 6: తమ సైట్‌ను హ్యాక్‌ చేసిందని ఇరాన్‌ ప్రభుత్వ టీవీ ఆరోపించింది. కానీ బిసిసి ఈ విషయాన్ని ఖండించింది. ఇరాన్‌లో అణుకార్యక్రమం గురించి ప్రజలలో సర్వే నిర్వహించగా ఆ ఫలితాలను తారుమారు చేసేందుకు బిబిసి హ్యాకింగ్‌కు…

భారత్‌లో విధాన నిర్ణయ సంక్షోభం!

వాషింగ్టన్‌, జూలై 6 : భారత్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు స్వయం కృతాపరాధమేనని ఒక నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం విధాన సంక్షోభాన్ని భారత్‌ ఎదుర్కొంటోందని సంస్కరణలకు వ్యతిరేకత కనపరచుతోందని 2014 ఎన్నికలలోపు పరిస్థితి మారేది కష్టమని ఆ తర్వాత…