Tuesday, 10 November 2026

హైదరాబాద్

కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడగింపు

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్‌ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్‌ జైలు అధికారులు…

కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోంది

పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లను ఏ ఒక్కరూ కదిలించలేరన్న అమిత్ షా ఎన్నికల తర్వాత బైనాక్యులర్‌తో వెతికినా కాంగ్రెస్ కనిపించదని ఎద్దేవా బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్ ఆర్టికల్ 370ని రద్దు చేయలేదని విమర్శ మోదీ మరోసారి…

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆట‌గాళ్ల‌కు ఆల్ ది బెస్ట్‌..

ఈసారి ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ ఘోర‌ ప్ర‌ద‌ర్శ‌న లీగ్ ద‌శ నుంచే ఇంటిదారి ప‌ట్టిన ముంబై 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ఎంఐ నుంచి న‌లుగురు ప్లేయ‌ర్లకు చోటు పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపికైన‌ రోహిత్‌, హార్దిక్‌, సూర్య‌, బుమ్రా…

అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ..ఈడీ పిటిషన్

ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి జూన్ 2న కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉన్న తరుణంలో ఈడీ పిటిషన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం ఈడీ…

కాలిఫోర్నియా తొలి తెలుగు జ‌డ్జిగా జ‌య బాదిగ‌

శాక్ర‌మెంట్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టు జ‌డ్జిగా నియామ‌కం జ‌య బాదిగది ఏపీలోని విజ‌య‌వాడ‌ అమెరికాలో తెలుగు మ‌హిళ‌కు అరుదైన గౌర‌వం అగ్ర‌రాజ్యం అమెరికాలో తెలుగు మ‌హిళ జ‌య బాదిగ‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. కాలిఫోర్నియాలోని శాక్ర‌మెంట్ కౌంటీ సుపీరియ‌ర్…

ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి బంగాళాఖాతంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నట్లు ఐఎండీ వెల్లడి హైదరాబాద్‌: తెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8…

ఛత్తీస్‌గఢ్‌లో వాహనం లోయలో పడి 17 మంది మృతి

రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్‌ వాహనం అదుపు తప్పడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అది 20 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. గాయపడిన…

ఏపీలో హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్‌ నివేదిక అందజేత

మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు అమరావతి: ఏపీలో ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్‌ తన ప్రాథమిక నివేదికను…

లోక్ సభ ఎన్నికల్లో మోదీకే ఓటు

ప్రజలు అప్పుడే స్పష్టంగా చెప్పారు: ఈటల రాజేందర్ ఈసారి అయితే మీకు వేస్తున్నాం కానీ… వచ్చేసారి మాత్రం మోదీ కే ఓటు వేస్తా’మని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్…

పూల్ పూర్ ఎన్నికల ప్రచార సభలోతొక్కిసలాట

ఉత్తరప్రదేశ్ లోని పూల్ పూర్ లో కాంగ్రెస్, ఎస్పీ ఉమ్మడి సభ బ్యారికేడ్లు దాటుకుని వేదిక వద్దకు దూసుకొచ్చిన అభిమానులు సభ వద్ద తగినంత మంది పోలీసులు లేరన్న కాంగ్రెస్ ప్రచార సభలో ప్రసంగించకుండానే వెళ్లిపోయిన రాహుల్ గాంధీ,…